New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పెళ్లి చూపులు – 87

పెళ్లి చూపులు – 87

పెళ్లిచూపులు-87

 

 

ఫస్ట్ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని విజయేంద్ర ఓకే ఓకే అంటూ వైష్ణవ్ ని ఆపి వరూధిని నేను నీతో మాట్లాడాలి రూమ్ కి వెళ్దాం పదా అని సీరియస్గా అన్నారు.

 

“ఇప్పుడు నేను మీతో ఏమీ మాట్లాడను, మనం ఇప్పుడు అందరం పెళ్లి చూపులకు వెళ్తున్నాం” అని వరూధిని మొండిగా మాట్లాడుతుంటే,

విజయేంద్ర కోపంగా వరూధిని చేతిని పట్టుకొని రూమ్ లోనికి తీసుకొని ఒక గంట తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు.

 

వరూధిని లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత కోపంగా సిరిని కోడలుగా చేసుకోకూడదు అని మొండి పట్టుదలతోనే లోపలికి వెళ్ళింది అంతే కోపంతో బయటకు కూడా వచ్చింది..

 

విజయేంద్ర మాత్రం అలసిపోయినట్టు ఈ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం రా బాబాయ్ ఏదైనా విషయంలో వీళ్ళని ఒప్పించాలి అంటే తల ప్రాణం తోకకు వస్తుంది అన్నట్లుగా ఫీల్ అవుతూ బయటికి రావటం చూసిన వైష్ణవ్ గుండె దడ పెరిగిపోయింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue