అలా అర్జున్ తినడం పూర్తి అయిన తరువాత రాజేష్ కూడా తినేస్తాడు
అర్జున్ లాప్టాప్ లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిగరెట్ తాగుతాడు
సార్ మీరు మళ్ళీ మొదలు పెట్టారా కొని బయట పడాలి అంతే కొని మళ్ళీ మొదలు పెట్టాలి
మేడమ్ నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు
మీ మేడమ్ అంత ఫాస్ట్ గా బయట పడే రకం కాదు అందుకే ఇవి అని తప్పవు
మీరు ఇంకా ఏం ఏం మొదలుపెడతారో నాకు భయం గా ఉంది