New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అర్జున్ – 7
అర్జున్ Premium 3 min read

అర్జున్ – 7

అర్జున్ -7

 

 

అర్జున్: ఏంటి? ధరణి ఇంటి ముందు కారు ఉంది. ఎవరిది అది?

 

ధరణి: ఆ శివ కారు బావ అది. వాళ్ళు వచ్చారు ఏమో? నాకు భయం గా ఉంది బావ. వాళ్ళు నిన్ను, నన్ను ఇలా బయటకు వెళ్ళాం అని తెలిస్తే అంతే సంగతులు. అసలు, ఏ శివ నానమ్మ పెద్ద రాక్షసి చంపేస్తుంది బావ.

 

అర్జున్: నువ్వు బ్యాగ్స్ తీసుకొని లోపలికి వెళ్ళు. నేను వస్తా. ఏం అవ్వదు, నేను ఉన్న కదా!! 

 

ధరణి ఇంట్లోకి వెళ్ళిపోతుంది……………..

 

అర్జున్ బైక్ కి స్టాండ్ వేసి, మనసులో నవ్వుకుంటూ. వచ్చాడు వీడికి ఉంది నా చేతిలో చచ్చాడు. అని లోపలికి వెళ్తూ ఉండగా ధరణి అక్కడ ఏడుస్తూ వుంటుంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue