New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె ఇంకా అక్కడే ఉంది… – 12

ఆమె ఇంకా అక్కడే ఉంది… – 12

గత జన్మ జ్ఞాపకాలలోకి వెళ్లిన ఆద్వైత్, వేలవనం గ్రామంలో యువ ఉపాధ్యాయుడైన ఆది జీవితాన్ని చూస్తాడు. మృణాళిని అమాయకమైన నవ్వుకు ఆకర్షితుడైన ఆది, ప్రతిరోజూ చెరువు ఒడ్డున ఆమెను దూరం నుంచి గమనిస్తూ తన మనసులో కలిగిన భావాలను డైరీలో రాసుకుంటాడు. కొన్ని రోజుల తర్వాత మృణాళిని అతడిని గమనించి, చిలిపిగా అతని డైరీని లాక్కుంటుంది. వర్షంలో ఇద్దరూ చిన్న పిల్లల్లా నవ్వుకుంటూ పరుగెత్తిన తర్వాత, డైరీలోని కథలను చదివిన మృణాళిని వాటిని హృదయపూర్వకంగా మెచ్చుకుంటుంది.

 

***

 

ఆది కి ఆమె మాటలు విని చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే అతను రాసిన వాటిని ఎవరు ఎప్పుడు ఇలా పొగడలేదు.. అందుకు కారణం కూడా లేకపోలేదు. అసలు ఆది లో ఇలా రాసే టేలెంట్ ఉంది అని ఎవరికీ తెలియదు.

 

మొట్టమొదటి సారిగా అతను రాసిన మాటలను చదివింది ఆమె… మొట్టమొదటి సారిగా అతని రచనలను మనస్ఫూర్తిగా మెచ్చుకుంది కూడా ఆమె.

 

అదీ… అతనికి ప్రాణం కంటే ఎక్కువైన మృణాళిని.

ఆ మాటలు విన్న ఆది ఆనందానికి అవధులు లేకపోయాయి.

 

మాటలు రావడం లేదు… కానీ అతని ముఖం మాత్రం వెయ్యి దీపాల వెలుగులా మెరిసిపోతోంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue