New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె – 17
ఆమె Premium 9 min read

ఆమె – 17

ఆ రాత్రి క్రియన్సీకి ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు.

 

తన తండ్రి గురించి తెలిసిన నిజాలు పదేపదే గుర్తొస్తున్నాయి. తనకు తెలియని ఒక మనిషి కోసం ఇన్నాళ్లూ తన తల్లి ఎన్ని బాధలు అనుభవించిందో తలుచుకుంటే గుండె బరువెక్కిపోతోంది.

 

తనకు తండ్రి లేడనే బాధకంటే… తన తండ్రి ఉన్నా తనను కూతురిగా అంగీకరించలేదనే నిజమే ఎక్కువగా బాధిస్తోంది.

 

‘నేను ఆడపిల్లగా పుట్టడం నా తప్పా? నన్ను కనడం అమ్మ చేసిన తప్పా? ఒక బిడ్డ పుట్టినప్పుడు సంతోషించాల్సిన ఇంట్లో… ఆ బిడ్డ ఆడపిల్ల అని తెలిస్తే ఎందుకు ఇంత బాధపడతారు?’

 

ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

అదే సమయంలో పక్క గదిలో ఉన్న నవీనకు కూడా నిద్ర పట్టడం లేదు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue