New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆ రాత్రి మొదలయింది❤️‍🔥4

ఆ రాత్రి మొదలయింది❤️‍🔥4

ఆ రాత్రి మొదలయ్యింది❤️‍🔥4

 

 

 

ఆ చూపులకు తట్టుకోలేక..

 

దీని కళ్ళతో నన్ను చంపేస్తుంది.

ఈ కళ్ళ పాప,

ట్యూబ్ లైట్ బ్రెయిన్ అనుకుంటా.

 

అని విసుగ్గా ఫీల్ అవుతూ..

 

నిలువు గుడ్లేసుకుని అతన్ని టెంప్ట్ చేస్తున్న ఆమె

చెంపల మీద చిన్నగా ఒక్కటి ఇస్తాడు.

 

 

అతని చేతి దెబ్బకి తేరుకొని,

టప టపా కళ్ళు ఆర్పుతూ,

అయోమయంగా అతన్నే చూస్తుంది.

 

 

అసలే బక్క పాపవి, పెద్ద పెద్ద కళ్ళు.

ఆ కళ్ళతో చేస్తున్న ఫీట్లకి

ఆ మత్తులో పడిపోతూన్నాడు.

 

 

బాగున్నాయి అని చెప్పినందుకు,

షో చేస్తున్నావా? అని అడుగుతూ..

 

నీ కళ్ళు బాగున్నాయి.

వాటి సంగతి తర్వాత చూద్దాం.

 

ముందు మ్యాటర్ క్లియర్ చెయ్.

 

డీల్.. ఆర్ నో డీల్..  చెప్పు.

అంటాడు ఆటిట్యూడ్ తో.

 

 

 

 

50,000/- ఇస్తారా..??

ఏదో ట్రాన్స్ లో ఉన్నట్టే అడుగుతుంది.

 

బ్యాక్ బాగుంటే, రోజు 50,000 ఇస్తారా?

నాకు ఇంతవరకు ఎవ్వరు ఆ మాట చెప్పలేదు.

ఈ ఆఫర్ బాగుంది…

అని ఆనందంలో ముఖమంత చాటంత చేసి,

 

50 వేలు అంటే చాలా పెద్ద అమౌంట్. 

నా మొఖానికి ఐదు వేలు కూడా ఎవ్వరూ 

ఇచ్చి ఉద్యోగంలో పెట్టుకోరు.

 

 

మరి ఇతను 50,000 ఎందుకు ఇస్తున్నాడు?

బెడ్ మీద అసలు ఏం పని ఉంటుంది నాకు. 

అని లోపల అప్పుడే పుట్టుకొచ్చిన అనుమానంతో 

మళ్లీ ఆశ్చర్యంలో నిండిపోయిన ఆలోచనతో 

అతన్నే ప్రశ్నిస్తుంది.

 

 

అవును నీకు బెడ్ పార్టనర్ గా,

బెడ్ మీద నేనేం చేయాలి.

అంటూ, అమాయకపు లోకానికి

మొదటి ఆడపిల్ల అన్న రీతిలో 

 

 

 

పాప ప్రశ్నకి,

బాబు బుర్ర గిర్రున తిరుగుతుండగా,

 

ఉఫ్..

ఇది ట్యూబ్ లైట్ కన్నా దారుణం.

 

ప్రస్టేషన్ తో తల మీద చేత్తో కొట్టేసుకుంటూ,

దిగ్గున లేచి నిలబడతాడు.

 

 

 

ఆ విసుగుతో చిరాగ్గా బెంచ్ ముందు

ఒక రౌండ్ అటు ఇటు తిరుగుతాడు.

 

దీని బ్రెయిన్ కరెక్ట్ గానే ఉంది కదా..??

అనే అనుమానంతో, వెనక్కి తిరిగి చూస్తాడు.

 

పాప వంకర మెడ ఇంకాస్త సాగదీసి

అరమొడ్పూ కన్నులతో

అమాయకంగా చూస్తుంది అతన్ని.

 

 

 

తను ఏం తప్పుగా అడిగానని 

ఈ మనిషి ఇంతలా తిరిగేస్తున్నాడు. 

 

పైగా నన్నే విచిత్రంగా చూస్తున్నాడు. 

నా పని గురించి చెప్పమని అడగడం కూడా తప్పేనా?

ఇటువంటి విచిత్రాన్ని నేనెక్కడ చూడలేదు బాబు. అనుకుంటూ మనసులో.

 

 

 

 

దీని బ్యాక్ ఇచ్చే కిక్ ఎంజాయ్ చేసే లోపే,

దీని కళ్ళల్లో పడి కొట్టుకుపోతాను.

 

మరి అర్థం కానట్టు,

ఎంత సెన్స్ లెస్ గా అడుగుతుంది.

అని బిగించిన పళ్ళతో,

ఆమె ముందుకు వచ్చి నిలబడతాడు.

 

 

 

 

తలెత్తి అతన్నే చూస్తున్నా..

పాప కళ్ళల్లోని అయోమయానికి,

 

ఉఫ్.. దీనికి నిజంగానే అర్థం కాలేదు.

అని అనుకుంటూ

 

ఆమె ముఖానికి ఎదురుగా మొఖం పెడతాడు.

ఆమెకి చెప్పడానికి అన్నట్టుగా.

 

 

దగ్గరగా వచ్చిన బాబు ముఖాన్ని చూస్తూనే,

మెడ వెనక్కి సాగదీస్తుంది కంగారుతో.

 

 

 

వెనక్కి తీసుకు వెళ్లిన

ఆమె మెడ చుట్టూ చేయ్యి వేసి

అతని ముఖానికి దగ్గరగా లాక్కొని..

 

ఆమె కళ్ళల్లోకి చూస్తూ..

 

“బెడ్ మీద సెక్స్ చేయాలి.

నువ్వు నాకు సెక్స్ పార్టనర్ గా కావాలి.

దానికే, పే చేస్తాను.

 

డైలీ 50,000 పే చేస్తాను.”

షార్ప్ లుక్స్ తో, స్ట్రైట్ గా చెప్తాడు.

 

 

 

 

సెక్స్ అన్నమాట వింటూనే,

నోరు వెళ్ళబెట్టి, కళ్ళు తేలేసింది.

 

ఎ.. ఎ.. ఏంటి..?? అంటూ

భయంకరమైన ఆశ్చర్యంతో మళ్లీ ప్రశ్నిస్తూ

వస్తున్న కంగారుతో కోడిలా మెడ ఊపేస్తుంది.

 

ఈ కంగారులోనే,

పాప మెడ మీద ఉన్న అతని చేతిని తోసేసి,

తాబేలుల నెమ్మదిగా దూరం జరుగుతుంది.

 

 

 

పాపది బక్క బాడీ అయినా,

కలువ కళ్ళలోని భయం

తెగ నచ్చేస్తుంది బాబుకి.

 

ఆ భయానికి మెస్మరైస్ అవుతు..

 

పేరేంటి పాప..??

అని అడుగుతాడు,

పాప బ్రెయిన్ మీద వచ్చిన

క్లారిటీతో నవ్వుతూ అడుగుతున్నాడు.

 

 

 

 

పే.. పేరా?

చె… చె… చెప్పను.

 

ఎవరికి పడితే, వాళ్ళకి

ఈ చారుమతి పేరు చెప్పదు.

 

నా పేరుతో నీకెందుకు?

ముందు నువ్వు.. నువ్వు.. అన్నది చెప్పు.

అంది ఆర్డర్ వేసినట్టే,

 

లోపల టన్నులు కొద్ది తన్నుకొస్తున్న

కంగారుని, భయాన్ని దాచి పెడుతూ.

 

 

 

 

చెప్పనంటూనే పేరు చెప్పిన పాపని

 

కోడి బ్రెయిన్, బాగుంది.

నాకు కావలసినట్టు ఉంది.

అనుకుంటూ వెనక్కి వెళ్తున్న పాపకి

దగ్గరగా జరిగి…

 

 

పాప బుగ్గల్ని నొక్కి పట్టి దగ్గరగా లాక్కొని..

 

 

నువ్వు అనుకుంటున్నదే,

S.E.X… అని ఒక్కొక్క అక్షరం 

విడదీసి మరీ చెప్తాడు.

ఐ వాంట్ సెక్స్ విత్ యువ్.

 

 

నువ్వు నాకు సెక్స్ పార్ట్నర్ గా కావాలి.

ఓ మందమతి ఇప్పుడు అర్థమైందా..?? అని షార్ప్ లుక్స్ తో పాప కళ్ళల్లోకి 

కళ్ళు పెట్టి చూస్తున్నాడు.

 

 

 

 

 

ఇప్పుడు అర్థమైంది, పిక్చర్ పర్ఫెక్ట్. 

ఫుల్ క్లారిటీతో, పాప గుండె ఆగిపోయినట్టే అయింది.

 

కనుపాప కదపకుండా, అలాగే అతని చూస్తూ ఉండిపోయింది.

 

పాపా ఆలోచనలన్నీ 

ఎక్కడెక్కడ స్తంభించిపోయాయి.

బాడీ చల్లబడిపోయింది.

 

 

 

 

***************************************

 

మళ్లీ కలుద్దాం…

 

ట్యాగ్ యువర్ కామెంట్స్.

 

సపోర్ట్ మీ విత్ యువర్ రేటింగ్స్, అండ్ స్టిక్కర్స్.

 

ఫాలో మీ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.

 

థాంక్యూ.

మీ వర్ణ.