New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥17

❤️‍🔥ఆ రాత్రి మొదలయింది❤️‍🔥17

 

అసలు వీడు ఎవడు? ఎందుకు నన్ను లాక్ చేసాడు? అక్కడ గ్లాస్ బ్రేక్ చేశాడు? అసలు ఏం చేస్తున్నాడు? ఒక్కటన్న అర్థమయ్యే చస్తే ఒట్టు.

 

 

అప్పటివరకు నా బుర్రని తొలిచేస్తున్న నా ప్రశ్నలను పక్కనపెట్టి వాడి కోసం కొత్తగా ప్రశ్నలు వేసుకుంటూ నా చిన్న బుర్రని ఇంకాస్త కష్టపడుతున్న.

 

 

ఫలితం శూన్యం.

 

 

 

అప్పటివరకు నా ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు వాడి ప్రయత్నానికి టక్కున డోర్ ఓపెన్ అయింది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue