New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 28

ఎవరిది ప్రేమ? – 28

ఆద్య పరిగెత్తి పరిగెత్తి తోటలో నుండి ఇంకాసేపటికి బయటకి వస్తుంది అనగా కామేష్ పక్కనే పడున్న ఒక కర్రను తీసుకుని గురి చూసి ఆద్య కాళ్లకు తగిలేలా విసిరేస్తాడు…

 

దాంతో ఆ కర్ర ఆద్య కాలికి బలంగా తగిలి  ఆమె దబ్బున కిందపడుతుంది..ఆద్య కిందపడడం వల్ల నుదుటికి దెబ్బతగిలి రక్తం కారుతుంది…

 

తను కిందపడి మెల్లిగా పైకి లేచే గ్యాప్ లో రౌడీ బ్యాచ్ వచ్చేసి ఆద్య ని పట్టుకుంటారు..ఆమె ఎంత ట్రై చేసిన వాళ్ళ నలుగురి బలం ముందు  తన ఒక్కదాని బలం సరిపోవట్లేదు…

 

ఆ వెదవలు ఆద్యని బలవంతంగా లాక్కేలుతున్నారు…..

 ప్లీజ్ రా నన్ను వదిలేయండి…ఆరోజు నేను చేసినదానికి నువ్వు అంతలా హర్ట్ అయుంటే నేను నీకు క్షమాపణలు చెప్పుకుంటాను…

 

ఐయామ్ సో సారీ..నన్ను క్షమించు కామేష్.. ప్లీజ్ నన్ను ఏం చేయొద్దు…నాకేమన్నా అయితే మా ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారు  ప్లీజ్  నన్ను వదిలేయండి అంటూ చాలా వేడుకుంటుంది ఏడుస్తూ…

 

కానీ కామేష్ బ్యాచ్ తన ఏడుపును పట్టించుకోవట్లేదు సరి కదా ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు..అలా లాక్కుని రాఖీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతారు…..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue