New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 30

ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ ❤‍🔥 – 30

మీకు తెలియదా….! తలలో నీళ్లు నిల్వ ఉండకూడదని…!

 

అలా ప్రతి విషయాన్ని గొణుక్కుంటూ ఆమె చెబుతుంటే అతను ఏమీ మాట్లాడకుండా కూర్చుని విన్నాడు…!

 

కొంతసేపటి తర్వాత అతను గదిలో నుంచి బయటకు వెళ్లాడు…!

 

తండ్రి గదికి వెళ్లి చాలాసేపు మాట్లాడాడు…

 

మనసులో ఏదో కొత్త ఉత్సాహం కలిగినట్టుగా ఉంది…

 

అప్పటికే నిఖిల్ వచ్చాడు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue