నువ్వు బాల్కనీలోకి వెళ్తే నేనిక్కడ ఏం చేస్తాను బంగారం . బాల్కనీ కన్నా గార్డెన్ లో స్విమ్మింగ్ పూల్ ఉంది అక్కడికి వెళ్దాం పద ఇంకా పీస్ ఫుల్ గా బాగా ఉంటుంది అని చెప్పి చందో ని తీసుకొని బయట అన్న గార్డెన్ కి వెళ్తారు…
మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా నాకు నిద్ర రావడం లేదు నీకు వస్తే వెళ్లి పడుకోండి చాణక్య గారు నేను ఒక్కదాన్నే ఉంటాను ఇక్కడ అని ఇబ్బందిగా తలదించుకొని చెప్తుంది చందు…
నాకు నిద్ర రావడం లేదులే బంగారం నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అంటూ స్విమ్మింగ్ పూల్ లో కాళ్లు వేసి చందు తల ని చాణక్య భుజం కి అనించి చుట్టూ ఉన్న పూల మొక్కలని చూస్తూ మీరు టేస్ట్ చాలా బాగుంది అంటుంది….
అవునా నాకు ఇష్టమైన వాళ్ళకి ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అందుకే నేను స్వయంగా తెచ్చి ఇక్కడ నాటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాను అని అంటాడు చాణక్య…