క్రిష్ నేను వెళ్తా లడ్డు వదులు నీకు ఇష్టం లేదు కదా అంటాడు…
క్రిష్ ప్లీజ్ నాకు దెయ్యాలు అంటే భయం అని గట్టిగా కరుచుకుని పోతుంది….
క్రిష్ నవ్వుకుంటూ నువ్వు ఇలా భయం గా హాగ్ చేసుకుంటేనే ఇలా ఉంది… అలాంటిది ప్రేమ గా దగ్గరికి తీసుకుంటే బాపూరే అని బేబీ నన్ను ఒకసారి చూడు ఎలా ఉన్నానో అని అంటాడు….