మన కలయిక సాక్షిగా❤️🔥4
మన కలయిక సాక్షిగా ❤️🔥4
…….
వాట్ బేబీ నేనా..??? హోయలు పోతూ అడిగింది.
ఎస్ నువ్వే.. డబ్బు కోసం నన్ను ప్రవొక్ చేసి బెడ్ షేర్ చేసుకున్న దానికి డబ్బులు పడేసాను అని చెత్త చెత్తగా ఉన్న బెడ్ వైపు చూపించి ఈ డర్టీనెస్ నీవల్లే క్లీన్ చేసి పో అన్న రానా కమాండింగ్ వాయిస్ కి తెలియకుండానే హెడ్ నాడ్ చేస్తుంది టీనా.
స్టిఫ్ గా తనదైన వాకింగ్ స్టైల్ తో డోర్ తీసుకొని వెళ్తున్న రాణా ను కళ్ళు అప్పగించి చూస్తూ వీడు అందరూ అంటున్నట్టు పని రాక్షసుడు, డెవిల్ కాదు.. సైకో, శాడిస్ట్ కూడా.
వీడికి అసలు పెళ్లి అనేది జరగకూడదు. ఒక వేళ జరిగితే ఆ అమ్మాయి లైఫ్ లో వీడి రూపంలో బ్యాడ్ లక్ ఎంటర్ అయినట్టే.
ఫస్ట్ నైట్ కే చచ్చి ఊరుకుంటుంది లేదా పిచ్చి పట్టి పారిపోతుందని మనసులోనే 100 బూతులు చదివింది టీనా.
ఫ్రెంట్ ఆఫీస్ రూమ్ లో రాణా కోసమే వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాడు ఉదయ్ కృష్ణ.
మన హీరో కి చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ పర్సన్ కూడా తనే.
అప్పటికే టు టైమ్స్ రాణా ఫాదర్ ప్రతాప్ వర్మ కాల్ చేస్తే చిన్న వర్క్ లో ఉన్నాం అంకుల్ ఇద్దరం కలిసి వచ్చేస్తామని అబద్ధం చెప్పి ఆయనను మ్యానేజ్ చేసిన ఉదయ్ బెడ్ రూమ్ లో నుంచి వస్తున్న సౌండ్స్ కి తల కొట్టుకొని చిరాగ్గా కూర్చున్నాడు.
ఉదయ్ ను అక్కడ చూడడమే గాగుల్స్ తీసి టేబుల్ మీదకు విసిరేసి ఎంతసేపు అయింది రా వచ్చి అంటూ తన చైర్ లో కూర్చున్నాడు రాణా.
ఏరా అసలు ఆఫీస్ కి ఎందుకు వస్తున్నావ్ రా..??
అప్పటి వరకు వెయిట్ చేసిన చిరాకు అంత చూపిస్తూ అడిగాడు ఉదయ్.
నేను గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను బట్ తనకి ఇక్కడ కంఫర్ట్ అంది. నేను ఓకే అన్నాను అని చాలా క్యాజువల్ గా ఆన్సర్ ఇచ్చాడు రానా.
రానా ఆటిట్యూడ్ గురించి ఫుల్ క్లారిటీ ఉన్న ఉదయ్ కి అదేమీ కొత్తగా అనిపించలేదు. బట్ తన అలవాట్లు మానుకొని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తే చూడాలని వెయిట్ చేస్తున్న అతనికి బాధగా అనిపించింది.
అంకుల్ నీకోసం టూ టైమ్స్ కాల్ చేశారు అని నీరసంగా చెప్పాడు.
డబ్బు పోతుందని భయం ఆ ముసలోడికి టూ టైమ్స్ కాకపోతే 20 టైమ్స్ చేస్తాడు.
ఆ ప్రాజెక్ట్ వేల్యూ అటువంటిదని నిర్లక్ష్యంగా అంటూ బ్రీఫ్ కేసులో నుంచి ఒక ఫైల్ తీసి ఉదయ్ ముందుకి విసిరాడు.
ఆ ఫైల్ ఏంటి అన్నట్టు చేతిలోకి తీసుకొని చూస్తూనే ముసలోడు ఏంటిరా ముసలోడు ఆయన నీ ఫాదర్ అని కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడమని గుర్తు చేశాడు ఉదయ్.
ఫాదర్ అనడంతో అటువంటి చెత్త మాటలు నా దగ్గర చెప్పకు అని వెంటనే సీరియస్ అయ్యాడు రాణా.
రానా కోపం తెలిసిందే కనుక ఓకే ఓకే ఇది మనిద్దరి మధ్య ఎప్పుడూ ఉండేదే కాని ఫైల్ ఏంటి నాకు ఇచ్చావు అని టాపిక్ డైవర్ట్ చేశాడు.
ఆ పెద్ద మనిషి తో పాటు నువ్వు వివేక్ కూడా ఉంటారుగా చూసుకోండి అన్నాడు.
ఏంటి చూసుకునేది నిన్ను తీసుకొస్తానని నేను అంకుల్ కి చెప్పాను ఇప్పుడు నువ్వు రావడం లేదని తెలిస్తే నా పని అంతే అని టెన్షన్ అవుతూ డూ వన్ థింగ్ నేను డ్రాప్ అయిపోతాను నువ్వు ఒక్కడివే వెళ్ళు అన్నాడు ఫైల్ తిరిగి రానా ముందు పెడుతూ.
ఉదయ్ డెసిషన్ తో సీరియస్ గా కళ్ళు చిన్నవి చేశాడు రానా.
అతని రిజెక్షన్ అండ్ కోపం తెలుస్తుంటే అది కాదురా అంకుల్ కి ఆల్రెడీ చెప్పాను అని తన పాయింట్ చెబుతుండగానే డోర్ సౌండ్ తో అటాచ్డ్ బెడ్ రూమ్ వైపు చూసాడు ఉదయ్.
టిక్కు టిక్కు మని 5 ఇంచెస్ హీల్స్ ను టక టక లాడిస్తూ బయటకు వచ్చిన టీనా పాపను చుడడంతోనే ఈ పొట్టిది కూడా వెళ్ళిపోతుందా అంటూ సస్పెన్స్ ఫేస్ తో రానా ను అడిగాడు.
షట్ అప్.. ఉదయ్ డౌట్ కి విసుకుని తన దగ్గరికి వచ్చిన టీనా నడుము రఫ్ గా హ్యాండిల్ చేస్తూ ఎత్తి టేబుల్ మీద కూర్చోబెట్టాడు.
నడుము కలుపుకోమన్న నొప్పి బయటకు కనబడకుండా మినీ డ్రెస్ లో క్రాస్ లెగ్ వేసుకొని స్టైల్ గా టేబుల్ మీద అడ్జస్ట్ అవుతూ అందంగా నవ్వడానికి ట్రై చేసినా టీనా ను ఆర్ యు డన్ బేబీ అని అడిగాడు రానా రూమ్ క్లీనింగ్ గురించి.
ఎస్ బేబీ.. నీకోసం ఎనీ టైం, ఎనీ వేర్, ఎనీ థింగ్ అంటూ మెలికలు తిరుగుతు రానా నెక్ వేళ్లతో స్మూత్ గా రబ్ చేస్తుంది టీనా పాపా.
వీళ్ళిద్దరు అలా క్లోజ్ గా ఉండడంతో వీడికి బుద్ధి లేదు నాకు సిగ్గు లేదు అనుకుంటూ ఉదయ్ ఇబ్బందిగా లేచి బయటకు వెళ్ళడు ఉదయ్.
ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను కెలకకూడదు.
డోంట్ రిపీట్ దిస్ అని పొమ్మన్నాడు.
నేను యావరేజ్ ఫిగర్..??? తన బ్యూటీ మీద ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉడుక్కుంటూ అడిగింది.
@@@@@@@@@
షేర్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.
థాంక్యూ
______వర్ణ_____
Swipe left/right or tap the sides to turn pages