New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
గతం వెంటాడిన ప్రేమ 💔 – 5

గతం వెంటాడిన ప్రేమ 💔 – 5

 

 

 

 

 

 

 

 

 

 

 

 

అలా కార్తీక్ కాలు కి మరదనా చేస్తుంటే హాయిగా అనిపించి అలాగే సోఫా లో నిద్రపోయింది సిరి.

 

 

ఈలోపు పకోడీ ప్లేట్ లో వేసి హాల్ లోకి వందన గారు వచ్చి ఇదేంటి రా ఈ టైం లో పడుకుంది 6 అవుతుంటే అని సిరి ని లేపపోయింది.

 

 

(మా అమ్మ కూడా అంతే ఫ్రెండ్స్ 🤧🤧)

 

 

అమ్మ అది ఇందాకే పడిపోయింది బైట కాలు స్లిప్ అయ్యి నువ్ లేపకు దాని వెంటనే అన్నాడు కార్తీక్.

 

 

అయ్యో ఎలా రా నానీ అని సిరి పాదం దగ్గర కూర్చొని తన పాదం చేతిలోకి తీసుకుంటారు.

 

 

అక్కడంత ఎర్రగా కమిలిపోయి ఉంటుంది బెనాకడం వాళ్ళ ఇంకా వందన గారు ఏడుస్తూ అయ్యో అమ్ము కాలు ఇంతగా కమిలిపోయింది కదా రా అంటారు.

 

 

అమ్మ ఏడవకు ఆల్రెడీ ఆయిల్ తో మరదనా చేశాను తనని పడుకొని అని తల్లి కొడుకు ఇద్దరు సిరి ని అంటి పెట్టుకొని ఉంటారు. 

 

 

ఇంకా 6 30 కావొస్తుండగా మహేష్ (మన సిరి అండ్ కార్తీక్ ఫాదర్) గారు ఆఫీస్ నుండి వచ్చి బైట కాలు కడ్డుకొని వనూ(వందన గారికి అయన పీల్చుకొనే ముద్దు పేరు ) అంటూ లోపలికి వస్తారు.

 

 

అక్కడే సోఫా లో నిద్ర పోయిన కూతురిని చూస్తూ అరేయ్ నా బంగారు తల్లి వచ్చేసావా కాలేజీ నుండి అని సిరి నుదిటిన ముద్దు పెట్టి వనూ అదేంటి అమ్ము ఇప్పుడు పడుకుంది అని అడుగుతారు.

 

 

అమ్ము నానీ కొట్లాడుతూ ఉంటే చూస్కోకుండా పడిపోయింది అండి అని జరిగింది మొతగాం మహేష్ గారికి చెప్తారు వందన గారు.

 

 

ఆయన బ్యాగ్ అలాగే పక్కన పడేసి అదేంటి వనూ చూస్కోవాలి కదా అలాగా వదిలేస్తావా పిల్లని అని భార్యని కసిరి కూతురి కాలు పట్టి చూసి కానీళ్లు పెట్టుకుంటారు.

 

 

వాళ్ళ నాన్న వచ్చినట్టు తన మనుసు చెప్పిందేమో మెల్లిగా కళ్ళు తెరిచి నాన్న అని పిలుస్తుంది మహేష్ గారిని.

 

 

కూతురి పిలుపుతో మహేష్ గారు పైకి చూసి బాధగా పెయిన్ గా ఉందా అమ్ము అంటారు కంటి నిండా నీలతో.

 

 

కూతురికి ఏయ్ కష్టం రాకుండా పెంచాలని చాలా వరకు తండ్రులు కోరుకుంటారు వాళ్లలో మహేష్ గారు కూడా ఒకరు. కూతురి పుట్టింది అనగానే వాలా కళ్ళలో ఆనందం వాళ్లు పెరిగే కొద్ది చూసి మురిసిపోయేది వాళ్లకి వయసు వచ్చాక అయ్యో నా కూతురు అప్పుడే పెద్దది అయిపోయిందా అని బాధపడేసి ఒక్క తండ్రి మాత్రమే కదా.

 

 

వాళ్ల నాన్న ముందు తన నొప్పి బయటికి చెప్తే ఇంకా ఎక్కువ బాధ పడతారు అని తనకి నొప్పి తెలుస్తున్న కూడా భరించి పైకి మాత్రం నొప్పి ఎం లేదు నాన్న అని చెప్తుంది సిరి.

 

 

తన కూతురి కళ్ళలో బాధ అర్ధం చేసుకోలేని చిన్న పిల్లవాడు కాదు కదా అందుకే ఎందుకు తల్లి అంత నొప్పి ని భరిస్తున్నావ్ అని అడుగుతారు కూతురి మొఖాముని దూసిలోకి తీస్కొని.

 

 

అయినా సరే చిరు నవ్వుతో అయన భుజం మీద తల వాల్చి నొప్పి లేదు నాన్న తగ్గిపోయింది అని చెప్తుంది.

 

 

కూతురు చెప్పాదు అని అర్ధం అయినా మహేష్ గారు తనకి నొప్పి తెలీకుండా టాపిక్ డైవర్ట్ చేసి అమ్ము ఇవాళ కాలేజీ లో ఎం ఎం చేసావు రా చిట్టీ తల్లి అని అడుగుతారు.

 

 

సిరి వాళ్ళ కాలేజీ లో ఇవాళ తనకి పరిచయం అయినా ప్రతి ఒకటి ఒక్క గౌతమ్ గురించి తప్ప మిగితాది మొత్తం చెప్తుంది వాళ్ళ నాన్నకి పొల్లుపోకుండా.

 

 

అంత విన్న కార్తీక్ మహేష్ గారు వాళ్ళు నిన్ను ఎం అయినా అన్నారా అమ్ము అంటే ఇబ్బంది పెట్టారా అని సీరియస్ గా అడుగుతారు.

 

 

లేదు నాన్న అన్నయ్య నన్ను ఇబ్బంది పెట్టలేదు అని టైం చూసి 8 అవుతుంది అనగా సాయంత్రం నుండి ఎం తినకపోవడం తో ఆకలిగా అనిపించి అమ్మ ఆకలి వేస్తుంది అంటుంది సిరి.

 

 

అలా అడిగేసరికి వంట అయిపోయింది రా 10 మిస్ వడించేస్తా అని వెళ్ళిపోతారు వందన గారు.

 

 

మహేష్ గారు నేను వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తా అమ్ము అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే కార్తీక్ చెల్లి పక్కన కూర్చొని సిరి చేతిని తన చేతిలోకి తీస్కొని సిరమ్మ అంటాడు.

 

 

ఆ అన్నయ్య అని కార్తీక్ వైపు తిరిగి ఎం అయింది అన్నయ్య అని అడుగుతుంది చేతి పైన ఇంకో చెయ్యి వేసి.

 

 

నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టలేదు కదా అమ్ము అని అడుగుతాడు కార్తీక్ తండ్రి ముందు చెప్పడానికి ఇబ్బంది పడింది ఏమో అనేసి. 

 

 

తన అన్నయ్య అలా ఎందుకు అడుగుతున్నాడో అర్ధం అయినా కూడా చెప్తే వాళ్ల అన్నయ్య కి కోపం ఎక్కువ అని ఏమ్ లేదు అన్నయ్య అని చెప్తుంది.

 

 

సరే అని అక్కడితో అది కట్ చేసి సారీ అమ్ము ఇందాక నా వల్లే నువ్వు బాధపడ్డావ్ కావాలని చేయలేదు రా అని అంటాడు బాధగా.

 

 

సిరి కి కూడా బాధగా అనిపించి ఎలా అయినా డైవర్ట్ చేయాలి అనేసి అరేయ్ గున్నయ్య ఎం అవ్వలేదు రా నాకు చూడు నేను బానే ఉన్న నువ్వు ఓవరక్షన్ చేయకు అంటుంది కార్తీక్ తో.

 

 

ఒసేయ్ నీకు చెప్తున చూడు నన్ను నేను చెప్పు తీస్కొని కొట్టుకోవాలి ఇంకోసారి చెప్తనేమో చూడు సారీ అని పళ్ళు నోరుకుంటూ వెళ్లిపోయాడు అక్కడి నుండి సిరి కూడా నవ్వుతూ వెళ్తున్న అన్నయ్య ని చూస్తూ చెప్పు నేను స్పాన్సర్ చేస్తా రా అని అంటుంది.

 

 

దానికి కార్తిక్ కర్మ రా బాబు ఏమి నెత్తి కొట్టుకుంటాడు.

 

 

కార్తీక్ వెళ్లిన ఒక 5 మినిట్స్ కి అక్కడికి వచ్చిన మహేష్ గారు దగ్గర ఉండి మరి సిరి ని డైనింగ్ టేబుల్ దగరికి తీస్కొని వెళ్లి ఆయనే స్వయం గా తినిపిస్తారు కూతురికి.

 

 

నాన్న పెడ్తుంటే హాయిగా తినేసి ఇంకా నిద్ర పోదాం అని రూమ్ కి వెళ్తు ఉండగా అమ్ము అన పిలుపుకి వెన్నకి తిరిగి చూస్తుంది.

 

 

 

మహేష్ గారు రేపు కాలేజీ కి వద్దు రా ఇంట్లోనే ఉండు అని చెప్తారు కానీ నాన్న క్లాస్సేస్ మిస్ అవుతాను కదా అంటే పర్లేదు రా ఒక్క రోజుకి ఎం కాదు అని మహేష్ గారు అంటే నువ్వెళ్ళి ఎం స్టేట్ టాపర్ అయిపోవే ఒక్కరోజులో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీస్కో అని కార్తీక్ వెటకారం గా అంటాడు.

 

దానితో సిరి ఏడుపు మొఖం తో మహేష్ గారిని చూస్తే మహేష్ గారు కార్తీక్ ని చూసిన చూపుకి దించిన తల ఎత్తకుండా తింటాడు అలా అన్నని చూసిన సిరి నవ్వుకుంటూ వెళ్ళిపోతు అలాగే నాన్న వేళ్లను అని చెప్పి వెళ్తుంది.

 

 

ఇవ్వని చూస్తున్న వందన గారు భర్తని కోపం గా చూస్తారు కొడుకుని అలా చూసినందుకు నువ్వు ఎలా చూసిన నాకు ఫరక్ పడదు అన్నటు చూస్తారు భార్య వైపు.

 

 

మీ సంగతి తర్వాత చెప్తాను అన్నట్టు ఒక లుక్ విసిరి భర్తకి కొడుకుకి వడ్డీంచి ఆవిడ కూడా తినేసి తిన్న ప్లేట్ అని షింక్ లో వేసి అంత క్కెన్ చేసుకొని లైట్స్ ఆఫ్ చేసుకొని రూమ్ కి వెళ్ళిపోతారు ఆల్రెడీ కార్తీక్ మహేష్ గారు వెళ్లిపోవడం తో.

 

 

 

 

కొనసాగుతుంది……..

 

 

 

 

ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్..