New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 13

జ్వాలా ప్రజ్వలనం – 13

“మీ బాస్ ఎవడో వాడికి చెప్పు… నా కూతురిని లాక్ చేయాలి అనుకుంటే, ముందు తన తండ్రిని దాటుకుని వెళ్ళాలి అని.. 

 

హ్మ్మ్ అయినా మీరు ఎలా చెప్తారు లెండ్రా అబ్బాయిలు ఇప్పుడు మిమ్మల్ని మెము లాక్ చేస్తాం కదా అని అంటాడు..

 

వాల్ లో వున్నా సీక్రెట్ లాక్ క్లిక్ చేయగానే అండర్ గ్రౌండ్ బెస్మెంట్ రూమ్ కి డోర్ ఓపెన్ కాగా..

 

అందరిని రౌండ్ గా వున్నా ఆ హోల్ లోకి నెట్టేసి మీరు అందరూ ఇక్కడే ఈ రూమ్ లోనే లాక్ అయి ఉంటారు..

 

మీరు మీ బాస్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయకండి చేస్తే, ఈసారి బుల్లెట్ మీ హెడ్ లో ఉంటుంది,” అంటూ రాఘవన్ గారు మరొక సీక్రెట్ స్విచ్ ప్రెస్ చేయగానే, ఆ రూమ్ లో ఉన్న అన్ని ఫోన్ సిగ్నల్స్ అన్నీ కంప్లీట్ గా జామ్ అయిపోతాయి..

 

రాఘవన్ గారు , సుమతి గారు ఇద్దరు కలిసి ఏ ఎవిడెన్స్ లేకుండా అంతా క్లియర్ చేసి.. వాళ్ళ శాటిలైట్ ఫోన్ నుండి జ్వాలాకి మెసేజ్ టైప్ చేస్తారు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue