New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 15

జ్వాలా ప్రజ్వలనం – 15

మరో వైపు రూమ్ లో ఆల్రెడీ ఇద్దరు కింద పడి రక్తం ఓడుతూ మూలుగుతున్నారు.. మిగిలిన ఇద్దరు కూడా కావ్య చేతిలో గన్ చూసి భయంతో చేతులెత్తేసి నిలబడ్డారు.. 

 

కావ్య తన చేతిలో ఉన్న గన్ ని చాలా స్టైలిష్ గా వేలితో తిప్పుతూ, తన జ్యాకెట్ ని సరిచేసుకుంది..

 

అప్పుడే నవ్వుతూ లోపలికి వచ్చింది జ్వాల.. కలువ రేకుల్లాంటి నయనాలు, చంద్రవధనం లాంటి ముఖ కవళికలతో ఎప్పుడూ ప్రశాంతంగా, ఒక సైంటిస్ట్కు ఉండాల్సిన నిబ్బరంతో కనిపించే జ్వాల కళ్లలో ఇప్పుడు ఒక వింతైన మెరుపు ఉంది..

 

 కావ్య వైపు చూస్తూన్నా జ్వాలా పెదవులపై ఒక గర్వంతో కూడిన చిరునవ్వును చేరగా..

 

కావ్యని గట్టిగా హగ్ చేసుకొని ఇంప్రెస్సివ్ స్కార్లెట్ అని అనడంతో… 

 

కావ్య కూడా జ్వాలాని హాగ్ చేసుకుంటూ “నువ్వు చాలా లేట్ చేసావ్ అక్కా! నేను ఆల్రెడీ ఇద్దరిని ఫినిష్ చేసాను. ఇంకా ఇద్దరే మిగిలారు.. వాళ్ళు ని కోటా అని అంది ” కావ్య చాలా కూల్ గా..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue