New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 18

జ్వాలా ప్రజ్వలనం – 18

మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇండియాన్ గవర్నమెంట్ కి స్పై గా వర్క్ చేస్తున్నారా మేడమ్స్ అని అడుగుతాడు నివ్వేరపోతూ..

 

రాహుల్ మాటలకి అతను చెప్పిన విధానానికి జ్వాలా అందంగా నవ్వుతుంది జ్వాలా నవ్వుకి ప్రజ్వల్ హార్ట్ బీట్ రైజ్ అవుతుంది.. నవ్వుతుంటే డింపుల్ పడి ఇంకా అందంగా కనిపిస్తుంది జ్వాలా ఆ క్షణం.. ప్రజ్వల్ కళ్ళకి 

 

కావ్య గొప్ప లెవెల్ ఇస్తుంది రాహుల్ మాటలకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం స్పై లే అని.. 

 

వన్స్ అ స్పై అల్వయ్స్ అ స్పై అని ఆటిట్యూడ్ గా అంటుంటే.. కావ్య మాటలకి ప్రజ్వల్ కూడా చిన్నగా నవ్వుకుంటాడు.. మనసులో కావ్య నిజంగానే అల్లరికోతి అని అనుకుంటూ..

 

జ్వాలా మనసులో ప్రొఫెసర్ శివరామ్.. ఇండియస్ ఫేమస్ సైంటిస్ట్.. గా ఎదగడానికి ఎదుటి వారి విజ్ఞానాన్ని దొంగిలించి అది నీదే అని ప్రపంచాన్ని నమ్మించడానికి..

 

ఎన్నో పాపాలు చేసావు.. ఈ రోజు నువ్వు చేసిన ఆ పాపాలే నిన్ను కాల యముడిలా ముంచేస్తాయి..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue