New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాలా ప్రజ్వలనం – 19

జ్వాలా ప్రజ్వలనం – 19

అది చూసిన ప్రజ్వల్ పెదవుల అంచున ఎవరికీ కనిపించని ఒక చిన్న చిరునవ్వు మెరిసి మాయామవుతుంది..

 

రాహుల్ కూడా అరవింద్ గారి గురించి.. తెలుసుకొనే క్రమంలో స్పై డాటా లో వున్నా మెడికల్ క్రైమ్స్ గురించి తెలుసుకుంటాడు..

 

వాటిని లీడ్ చేస్తుంది ఒరియాన్ గ్రూప్స్ అని..

 

ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అరవింద్ గారు సూపర్ జిన్ అని కాన్సర్ థెరపీ కోసం కనిపెట్టిన ఒక జినోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని..

 

ఒరియాన్ గ్రూప్ అరవింద్ గారిని బలవంతంగా వాళ్ళకి ఇవ్వమని అడిగితే అరవింద్ గారు ఆయన తన రీసెర్చ్ ని వాళ్ళకి ఇస్తే లైఫ్ లాంగ్ వరల్డ్ వైడ్ వున్నా ఒరియాన్ గ్రూప్స్ సీనియర్ సైంటిస్ట్ పోస్ట్ మీకే అని..

 

ఎన్నో ఆఫర్స్ తో అరవింద్ గారిని మభ్యపెట్టి.. ఆయన లొంగక పోవడంతో ఆయన ఫ్యామిలీని చంపేస్తాం అని భయపెట్టి.. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue