ఆ ల్యాబ్ మొత్తం చెక్ చేస్తుంటే.. జ్వాలా కోపంగా ముందుకు వెళ్తుంది.. శివరాం అక్కడే ఎక్కడో వున్నాడు అని ఆమె ఇన్సిస్ట్స్ చెప్తుంటే..
ప్రజ్వల్ జ్వాలా వెనుకే వెళుతు.. కొంచం దూరంలో వున్నా ఒక గ్లాస్ వాల్ దగ్గర ఆగుతారు ఇద్దరు..
అది డెడ్ ఎండ్ లా అనిపిస్తుంటే.. ముందుకు వెళ్లే మార్గం లేక తిరిగి వెనక్కి వెళ్ళాలి అని జ్వాలా చూస్తున్నంతో..
ఆ గ్లాస్ ని పరీక్షగా చూస్తున్న ప్రజ్వల్.. ఆ గ్లాస్ వాల్ మీద జ్వాలా షాడో లో తేడా కనిపిస్తుంటే ఆ గ్లాస్ వాల్ లో లూప్ లా వున్నా స్క్రీన్ ని ప్రెస్ చేస్తాడు ప్రజ్వల్..
ఎదురుగా వున్నా గ్లాస్ వాల్ కాస్త స్లయిడ్ అవుతూ వెనుక మెట్ల లాంటి నిర్మాణం కనిపిస్తుంటే.. ప్రజ్వల్ జ్వాలా వైపు చూస్తూ ముందుకు నడుస్తాడు..
జ్వాలా కూడా ప్రజ్వల్ వెనుకే నడుస్తుంటే కొంచం దూరం వెళ్ళాక ఒక ఐరన్ డోర్ కనిపిస్తుంది.. అది ప్రజ్వల్ ఓపెన్ చేయాలి అని చూసే లోగ..