New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల అనే నేను – 12

జ్వాల అనే నేను – 12

🔥 జ్వాలా అనే నేను 🔥

 

సుజాత కుప్పకూలిన క్షణం…

 

“అతని తండ్రి… దేవేంద్ర కూడా కాదు!”

 

సుజాత నోటి నుంచి ఆ మాటలు వెలువడగానే జ్వాలా గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది.

 

“అమ్మా… ఏం మాట్లాడుతున్నావ్? ఆదిత్య తండ్రి దేవేంద్ర కాదంటే… మరి ఎవరు?”

 

సుజాత సమాధానం చెప్పడానికి ప్రయత్నించింది. కానీ మాటలు పెదవుల దగ్గరే ఆగిపోయాయి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue