New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల 🔥 – 12
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 12

అందరు డివైస్ గురించి అడగగా క్రిష్ చిన్నగా నవ్వుతూ నేను అమ్మాయిల సేఫ్టీ కోసం సేవ్ ది గర్ల్ అనే డివైస్ ని కనిపెట్టడం జరిగింది అంటూ తన దగ్గర ఉన్న మొబైల్ లో డివైస్ ని కనెక్ట్ చేసి చూపిస్తూ ఇందులో రెడ్ బట్టన్ గ్రీన్ బటన్ అని రెండు బట్టన్స్ ఉంటాయి….

 

ఇందులో ఉన్న గ్రీన్ బటన్ ని ప్రెస్ చేయగానే సైరన్ లా ఒక యూనిక్ సౌండ్ వినిపిస్తుంది….

 

ఎలా అయితే ప్రెసెంట్ మనకు ఎక్కడైనా అంబులెన్సు, పోలీస్ జీబ్ వెళ్తున్న  సరే వాటి సైరన్ ఒన్ కిలోమీటర్ వరకు వినిపిస్తుందో అలాగే ఈ డివైస్ నుండి వచ్చే యూనిక్ సౌండ్ ఒన్ కిలోమీటర్ వరకు వినిపిస్తుంది….

 

ఫర్ ఎక్సంపుల్ ఎక్కడో కిలోమీటర్ దూరంలో దొంగతనం చేస్తున్న దొంగకి పోలీస్ సైరన్ వినిపించగానే చేసే దొంగతనం మాని పోలీసులు వస్తారు అనే భయం తో పారిపోతాడు…

 

అలాగే రోడ్డు మీద మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు అంబులెన్సు సైరన్ వినపడగానే ఎవరో ఆపదలో ఉన్నారు అని చెప్పి  మనం వెంటనే ఆ అంబులెన్సు కి దారిచ్చి పక్కకి తప్పుకుంటాం…

 

అదే విధంగా ఈ డివైస్ నుండి సైరన్ సౌండ్ వచ్చిందంటే మనకి దగ్గర్లో ఒక అమ్మాయి ఆపదలో ఉందని అర్ధం….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue