New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
జ్వాల 🔥 – 25
జ్వాల 🔥 Premium 9 min read

జ్వాల 🔥 – 25

 

 

 

జ్వాల క్రిష్ కి ప్రేమగా టిఫిన్ వడ్డిస్తుంది… క్రిష్ ఎంతో ప్రేమగా ఆమెని చూస్తూ టిఫిన్ తినేసి ఆమె కి బాయ్ చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు…

.

 

 ఆఫ్టర్నూన్ వరకు వర్క్ లో బిజీ గా ఉండి  త్వరగా ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ అండ్ చుట్టూ పక్కల వాళ్లందరితో కలిసి ఎంతో సంతోషం గా హోలీ ఆడుతూ ఉంటారు…

 

క్రిష్, జ్వాల పోటీ పడుతూ మరీ ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు…

వాళ్ళిద్దరిని అంత హ్యాపీగా చూసి అందరు సంతోషిస్తారు….

 

హోలీ లో భాగంగా మజ్జిగ తో పాటు బంగ్ కూడా ఏర్పాటు చేయిస్తారు.   రంగులు చల్లి చల్లి అటు ఇటు పరిగెత్తి బాగా అలసిపోయిన జ్వాలకి బాగా దాహం వేయడంతో అక్కడ పెట్టున్న బంగ్ ని మజ్జిగ అనుకుని గడ గడ తాగేస్తుంది…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue