ఏం అయ్యిందా బంగారం అని కంగారు గా అడుగుతారు
ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది కళ్యాణి అప్పటి వరకు ఏడుపు నీ ఆపుకుంది కానీ ఒకసారి గా అమ్మమ్మ నీ చూసే సరికి ఆపుకోలేకపోయింది
మీరు అయిన చెప్పండి ఏం అయిందో
అది అమ్మమ్మ ఆవిడ ఎవరో చిన అమ్మమ్మ అంట అని జరిగింది మొత్తం
చెప్తారు ఇంకా శాంతి గారు కోపం గా ఊగిపోతూ ఎక్కడ అది లేదు అమ్మమ్మ ఆ తరువాత వెళ్ళిపోయింది
దొంగ ము… దేవుడు గుడి లో ఈ మాటలు మాట్లాడకూడదు
నా మనవరాలిని అని మాటలు అంటుందా చెప్తా దాని పని