New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 17
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 17

ఇంటికి వెళ్ళిన శాంతి గారు కొడుకు తో ఎడ మొహం పెడ మొహం లానే వుంటున్నారు ఏమన్నా అడిగిన పొడి పొడి సమాధానాలు చెప్తున్నారు రాత్రి భోజనానికి కూర్చుంటారు శివ కి భోజనం పెట్టీ లేచి వెళ్ళిపోతుంది అమ్మ నువ్వు కూడా రా ఇదరం తిందాం అంటాడు 

 

నాకు ఆకలి గా లేదు నువ్వు తిన్ను అని చెప్తుంది 

 

సరే అని తింటాడు 

 

ఇలా రెండు రోజులు సాగుతుంది శివ వాళ్ళ అమ్మ నీ గమనిస్తూనే ఉంటాడు 

మొదటిలో మామూలు అనుకుంటాడు కానీ తరువాత అమ్మ అలిగింది అని అర్థం అయింది కానీ ఎందుకో తెలియదు 

 

అమ్మ అరుగు మీద కూర్చుంటుంది 

ఆవిడ దగ్గర కి వెళ్ళి ఏం అయ్యింది మా అని అడుగుతాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue