అలా శివ కళ్యాణి నీ లా పెళ్ళి అయ్యి 4 సంవత్సరాలు అయ్యింది పెళ్ళి తరువాత ఒకరిని ఒకరు చూసుకుంది లేదు మాట్లాడుకుంది లేదు
శివ కి ఇంకా చిన అప్పుడు తన చుట్టూ మావయ్య అని తిరిగే మేనకోడలే
గుర్తు ఉంది కళ్యాణి కూడా వాళ్ళ మావయ్య చివరి సారి పట్టు పంచె అది కూడా వాళ్ళ పెళ్ళి లో చూసింది అదే చివరి సారి
ఇప్పుడు శివ వయసు 28 కళ్యాణి వయసు 17
ఈ 4 సంవత్సరాల లో కళ్యాణి చాలా మారింది పెద్దది అయ్యింది
ఎక్కువ గా మాట్లాడడం లేదు తన పని తాను చేసుకుంటుంది ఇంటి పనులు అని నేర్చుకుంది ఇంతక ముందు లా చలాకీగా లేదు అప్పుడు అయితే తనకి తన జీవితం గురించి అని తెలియడం మొదలు అయ్యాయో అప్పటి నుంచి మౌనం గా మారిపోయింది కోలాటం కీ తప్ప బయటికి రాదు అవసరం అయితేనే మాట్లాడుతుంది లేకపోతే లేదు ఎవరు అయిన పలకరించిన చిన గా నవ్వుతుంది తప్ప ఇంకా ఏం. మాట్లాడాడు ఇంట్లో కూడా అలానే ఉంటుంది కూతురు నీ చూసిన తల్లి కి బాధ ఉన్న ఏం చేయలేని పరిస్థితి
శివ జీవితం కూడా చాలా మారింది పొలం కి అవసరం ఏమన్నా ఉంటే టౌన్ కి తప్ప బయటికి రావడం లా శివ ఊరి పెద్దమనుషులు లో ఒకడి అయిన కూడా రచ్చబండ కి వెళ్ళడం లా ఎందుకు అంటే ఇంట్లో సమస్యలే తీర్చడం లా ఇంకా ఊరులో పంచాయతీ ఏం తీరుస్తాడు అంటారు అని
ఇలా ఇద్దరి జీవితాలని కుదిపేసింది ఈ పెళ్ళి