ఇప్పుడు ఈ విషయంలో కూడా నీ ఇష్టానికి నువ్వు నన్ను డిస్టర్బ్ చేసి.. నా పేషెన్స్ టెస్ట్ చేయకు అని వార్నింగ్ ఇచ్చి ఆఫ్టర్ టెన్ డేస్.. టెన్ డేస్ వరకు ఫుల్ బిజీ అని చెప్పావు కదా??
అప్పటివరకు నా జోలికి రాకు అని గట్టిగా చెప్పి విసవిస వెళ్లి బెడ్ ఎక్కి దుప్పటి కప్పుకుని పడుకుంది రమ్య.