New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 21

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 21

ఎపిసోడ్ 21

 

ఇంతలో డోరు ఎవరో కొడతారు. తలుపు తీసిన స్వప్నిక ఆశ్చర్యపోతుంది. ఎదురుగా భరత్.అంతే ఆమె షాక్ కి గురయింది. 

 

ఈ టైమ్ లో వీడిక్కడ దాపురించాడేమిటని చిరాగ్గా అనుకున్నా తన ఆలోచన ముఖంలో కనపడకుండా ఉండటానికి జాగ్రత్త పడింది స్వప్నిక.

 

“ఏంటి, లోపలికి రానిస్తావా? లేక ఇక్కడి నుండే వెళ్ళగొడతావా?” అని నవ్వుతూ అడిగాడు భరత్.

 

ఆమె నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో  పట్టించుకోకుండా స్వప్నిక పక్కనుండి లోనికి వచ్చాడు భరత్.

 

అతని చూపుల్లో వెటకారం కనిపించిన స్వప్నిక ఏదో అనబోయింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue