ఎపిసోడ్ 94
ఆమెను విజె ఏంటన్నట్టు చూసాడు..
“వీజె..అదీ..అదీ..” అని చెప్పలేక ఆగిపోయింది..
అతను ఆమె దగ్గరికి వచ్చి వార్డ్ రోబ్ ఓపెన్ చేసి చూసాడు..ఆమె ఇబ్బంది అర్థం చేసుకున్న విజె…
“ఇంకా భయమెందుకు స్వప్ని..ఇప్పుడు చలి తోని బిగుసుకుపోయి చచ్చేలా ఉన్నాము..
నువ్వు ఇవే బట్టలతో ఉంటె రేపటికి ఖచ్చితంగా నీ బాడీలో ప్రాణముండదు..” అని చెప్పాడు విజె..
ఆ చీర బ్లౌజ్ స్లీవ్ లెస్ కాబట్టి విప్పడానికి ప్రాబ్లమ్ కాలేదు..