ఎపిసోడ్ 93
వర్షంలో కొత్త అనుభవాన్ని చూపిస్తానని చెప్పిన విజె స్వప్నికను డీప్ గా కిస్ చేస్తాడు..
ఆమె అతని గుండెల్లో తల దాచుకుంటుంది..తరువాత ఏమయిందో ఇప్పుడు తెలుసుకుందాం..
స్వప్నిక తన గుండెల్లో తల దాచుకోవడంతో ఆమెను అపురూపంగా కౌగిలించుకున్నాడు విజె..
తన అటిట్యూడ్ మారినందుకు తనలోతాను ఆశ్చర్యపోయాడు అతను..ఆమె తన సొంతం అని విజె మనసు మారాం చేస్తుంది..
ఆమెను పట్టుకోవాలని గుండె అదిరదిరి ఎగురుతుంది.. ఎన్నో రకాల బిజినెస్ డీలీంగ్స్ అలవోకగా సెటిల్ చేస్తాడు.