New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పరిచయమే పరవశమై 💘 – 4

పరిచయమే పరవశమై 💘 – 4

ఎంగేజ్మెంట్ అయ్యాక ఇంపార్టెంట్ గెస్ట్స్ తప్పా అందరూ వెళ్ళిపోవడం తో అన్విక , వర్ధన్ గెస్ట్స్ తో కలిసి డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. వర్ధన్ తన బిజినెస్ డీల్స్ గురించి తను కొన్న కొత్త ప్రాపర్టీల గురించి& తన బిజినెస్ గురించి అందరికీ గొప్పలు చెప్పడం చూసి అన్విక కి విసుగు మొదలవుతుంది …..

 

 

వర్ధన్  అక్కడున్న గెస్ట్స్ తో యూ నో వాట్ ఈ ఎంగేజ్మెంట్ రింగ్ నేను స్పెషల్ గా బెల్జియం నుండి డైమండ్స్ తెప్పించాను ఇట్ కాస్ట్ మీ ఏ ఫార్చ్చున్ బట్  అన్విక లాంటి అమ్మాయికి ఆ మాత్రం ఉండాలి కదా ఎవ్రీ థింగ్ హాస్ ఏ ప్రైజ్ అండ్ ఐ కెన్ పే ఇట్……..

 

 

అన్విక చాలా లక్కీ అని అక్కడున్న గెస్ట్స్ అంటుంటే అన్విక కు మాత్రం ఆ మాటలు వింటుంటే వర్ధన్ తో తన లైఫ్ ఎలా ఉండబోతుందో అర్తం అవుతుంది………. తనకు  ఆర్యన్ తో గడిపిన ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది ఒకసారి ఇద్దరూ వర్షంలో తడిచినప్పుడు ఆర్యన్ తనకి రోడ్డు పక్కన దొరికే వేడి టీ ఇస్తూ అన్న మాటలు గుర్తొచ్చాయి……

 

 

అన్వి  ఈ టీలో ఉన్న వెచ్చదనం నీకు రిలాక్సేషన్ ఇస్తుంది దేనికైనా మనం  ఇచ్చే వాల్యూ ప్రయారిటీ లో ఉంటుంది కానీ  ప్రైస్ ట్యాగ్ లో కాదు 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue