ప్రీమించింది నిన్నే – 4
హాస్పిటల్
వైష్ణవి ఎం ఆలోచిస్తున్నావ్ ఆరు అని అడుగుతు దగ్గరికి వస్తుంది.
వైషు నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అంట అని అడుగుతుంది.
ఈవెనింగ్ చేస్తాం అని చెప్పారు ఆరు డాక్టర్స్. అలాగే స్ట్రెస్ ఎక్కువ గా అవ్వద్దు అని చెప్పారు అని చెప్తుంది వైషూ.
విజ్జు ని దగ్గరికి రమ్మని పిలుస్తుంది ఆరు. విజ్జు దగ్గరికి వెళ్లి ఎం బంగారం చెప్పు అని అంటాడు విజ్జు.
సారీ అన్నయ్య. నేను చాలా తప్పు గా మాట్లాడాను కదా అని కన్నీళ్లతో విజ్జు వైపు చూస్తుంది ఆరు.
ఛ ఛ అదేం లేదు రా నువ్వు ఆలా మాట్లాడే సరికి కోపం వచ్చింది. నాకు ఎవరు ఉన్నారు ఆరు నువ్వు తప్ప ఇంకా ఎప్పుడు ఆలా మాట్లాడకు అని కన్నీళ్లు తుడుస్తాడు ఆరు కి.
అన్నయ్య నాకు ఇక్కడ ఉండాలని లేదు అన్నయ్య. ఫాస్ట్ గా ఇంటికి తీసుకెళ్ళావా.
ఆరు ఈవెనింగ్ మనం ఇంట్లో ఉంటాం. ఏమైనా తింటావా అని అడుగుతాడు ఆరు ని.
నాకేం వద్దు అన్నయ్య కాసేపు పడుకుంటా అని కళ్ళుమూసుకుంటుంది ఆరు.
విజ్జు వైషు వైపు చూస్తూ ఏయ్ పడకు బయటికి నా చెల్లి పడుకుంది అని వైషు ని తీసుకుని క్యారిడర్ లోకి వెళ్తాడు విజ్జు…
అజ్జు విజ్జు కి కాళ్ళ చేస్తాడు విజ్జు వైషూ తో మాట్లాడుతూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది ఎవరు అని ఫోన్ చూసి కోపం గా చేతి పిడికిలి బిగసుకుంటుంది విజ్జు కి అది చుసిన వైషు ఇప్పటి వరకు బానే ఉన్నావ్ గా ఏమైంది..
అజ్జు కాళ్ళ చేస్తున్నాడు ఇదో నువ్వే మాట్లాడు నేను మాట్లాడను అని మొబైల్ వైషు చేతిలో పెట్టి. విజ్జు ఆరు ఉన్న రూమ్ కి వెళ్తాడు…
విజ్జు కాల్ లిఫ్ట్ చెయ్యగానే. రేయ్ నే అబ్బ ఆఫీస్ కి రాకుండా మరి పీకుతున్నావ్ బే అని అరుస్తాడు అజ్జు విజ్జు అనుకోని.
హలో అన్న నేను వైష్ణవి ని విజ్జు లేదు పక్కన మొబైల్ నా దగ్గర ఇది అని చెప్తుంది.
వైషు నువ్వా ఎలా ఉన్నావ్ రా. వాడి మొబైల్ నీ దగ్గర ఉంది అంటే వాడే నీకు ఇచ్చాడు కదా నేను కాల్ చేశా అని.
అన్న ఆలా మరి లేదు విజ్జు ఆరు దగ్గరికి వెళ్ళాడు. మొబైల్ నా దగ్గర ఉంది.
వాళ్ళు అడే డ్రామా లో నిన్ను ఆడ్ చేసారా.లేదు అన్న ఆలా మాట్లాడకు నిజం గామే ఆరు కి బాగాలేదు.
ఎనఫ్ వైషు నేను వినాలి అనుకోవడం లేదు.
విజ్జు కాల్ చెయ్యమని చెప్పు అని వైషు మాట్లాడకుండానే కాల్ కట్ చేస్తాడు అజ్జు.
విజ్జు ఆరు పడుకుంది అని చూసి మళ్ళీ వైషు దగ్గరికి వెళ్తాడు.
ఏంటి విజ్జు అజ్జు అన్న ఇలా మాట్లాడుతున్నాడు ఇంతగా మారిపోయాడా అన్న నాకు చాలా ఆశ్చర్యం గా ఉంది విజ్జు అని జరిగింది మొత్తం విజ్జు కి చెప్తుంది.
పోనిలే వైషు చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత వాడికి ఇప్పుడే తెలీదు లే వదిలేయ్ అని చెప్తాడు విజ్జు..
😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
అజ్జు కాల్ కట్ చేసాక జ్వాలా దగ్గరికి వెళ్లి పడకు లంచ్ కి వెళ్దాం అన్నావ్ కదా అని అడుగుతాడు.
లేదు బేబీ నైట్ డిన్నర్ కి వెళ్దాం ఇప్పుడు నాకు కొంచం ఇంపార్టెంట్ పని ఉంది అని చెప్తుంది.
అది ముందే చెప్పాలి కదా బేబీ నేను నా మీటింగ్ పోస్ట్ పొన్ చేసుకున్న.
పర్లేదులే బేబీ ఇప్పుడు మీటింగ్ కి వేళ్ళు నైట్ డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి జ్వాలా వెళ్ళిపోతుంది.
అజ్జు తన pA కి కాల్ చేసి మీటింగ్ కండక్ట్ చెయ్ అని చెప్పి కేబిన్ కి వెళ్తాడు…
2 హౌర్స్ మీటింగ్ తర్వాత అజ్జు చిరాగ్గా కేబిన్ కి వెళ్తాడు.జ్వాలా కూడా అజ్జు వెనకాలే వచ్చి బేబీ అని బాక్ హాగ్ చేసుకుంటుంది. పక్కకి వేళ్ళు ఆరు అని చెప్పి సీట్లో కూర్చొని కళ్ళుమూసుకుంటాడు అజ్జు.
జ్వాలా కోపం అర్జున్ నీకు నువ్వు ఇప్పుడు ఏమన్నావ్ అని అడుగుతుంది…
అప్పుడు కానీ గుర్తు రాదు అజ్జు కి వాడు ఏమన్నాడో.
జ్వాలా దగ్గరికి వెళ్లి బేబీ అది కాదు వాడు నిన్ను హాగ్ చేసుకున్నాడు అన్న కోపం లో ఆలా అనేసా సారీ బేబీ.
వాడు ప్రాజెక్ట్ ఓకే అయ్యింది అన్న ఆనందం లో ఆలా హాగ్ చేసుకున్నాడు…
ఎందుకు అని నువ్వు ఆరు ని తల్చుకున్నావా అని కోపం గా అరుస్తుంది జ్వాలా.
సారీ చెప్పా కదా వదిలేయ్ బేబీ. ఇంకేప్పుడు ఆరు పేరు కూడా తీసుకురాను.
సరే లే నైట్ డిన్నర్ కి వెళ్దాం మర్చిపోకు అని చెప్పి జ్వాలా బయటికి వెళ్ళిపోతుంది.
అజ్జు హమ్మయ్య ఇది ఎలానో వదిలేసింది లేకపోతే పెద్ద గోడవ అయ్యేది..
కంటిన్యూ…
మీ క్వీన్ 🌹
follow yar queen
Swipe left/right or tap the sides to turn pages