New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
బంధమే.. అనుబంధమైతే – 19

బంధమే.. అనుబంధమైతే – 19

అర్చిత కి కూడా ఇది నిజమే అనిపిస్తుంటే అబద్దం చెప్పాలంటే మాత్రం భయమేస్తుంది కానీ తప్పదు నిజం చెప్తే ఈ శాలరీ కూడా ఇవ్వదు శకుంతల…

 

 

@ @ @ @ @

 

 

ఎంతో శ్రద్ధ గా పీసీ వైపే కన్ను ఆర్పకుండా వర్క్ లో లీనమైన అర్చిత నే చూస్తూ ఉన్నాడు చౌహన్…

 

 

సడన్ గా తన కేబిన్ లో మిస్ అయిన అర్చిత  సీఈఓ ఛాంబర్ డోర్ తడుతూ… ” ఏస్క్యూజ్ మీ సార్…. మే ఐ కమ్ ఇన్ ”  అని ప్రొఫెషనల్ గా అడిగినా… చౌహన్ కి స్వీట్ గా అడిగినట్టు గా వినిపిస్తుంది…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue