కళ్ళకున్నా కళ్ళజోడు తీసి తడి దేరిన కళ్ళని తుడుచుకొని సరే వెళ్ళు అర్చి జాగ్రత్తమ్మా అంటారు… అలాగే నాన్న అంటూ బయటకి వచ్చిన అర్చిత ఓ విరక్తి నవ్వు నవ్వి స్కూటీ స్టార్ట్ చేసింది తన ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ ఒక్కసారి చూసుకొని ఆన్లైన్ లో చూసిన ఒమేగా మార్ట్ దగ్గర స్కూటీ ఆపేసింది మార్ట్ లోకి అడుగు పెట్టిన అర్చిత… రెసెప్షన్ డెస్క్ దగ్గరికి వెళ్లి ” ఏస్క్యూజ్ మీ… నేను పార్ట్ టైం జాబ్ ఇంటర్వ్యూ కో…