అయ్యో మంచి నీళ్లు లేవు నేను తీసుకొస్తా మీరు పడుకోండి ” అని చెప్పి బయటకి వచ్చేసరికి
ఫ్రెష్ అయ్యి వచ్చిన అర్చిత తినడానికి కూర్చుంది… వెంటనే అర్చిత దగ్గరికి వచ్చి ప్లేట్ లో భోజనం వడ్డీస్తూ… ” ఇదే మాట మీద ఉండు… అబ్బాయ్ ని చూసాక మాట తప్పావో… నా విశ్వ రూపం చూస్తావ్ ” అని బెదిరిస్తుంది
లే.. లే..దు..అ..మ్మ అంటూ భయానికి వణికిపోతున్న శక్కు కి ” పర్లేదు ఇది నా చేతిల్లోనే ఉంది అనే ఫీల్ వచ్చాక.. ష్… ఫస్ట్ వాటర్ తాగు ” అని వాటర్ గ్లాస్ తీసి నోటి దగ్గర పెడుతుంది..
కన్నీళ్ల తో శక్కు వైపే చూస్తుంది అర్చిత