అమ్మాయి ని చూసిన శౌర్య కి అమ్మాయి కళ్ళల్లో ఏదో మొహం లో భావం అర్థం అయ్యి… నేను అమ్మాయి తో పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు శౌర్య..
ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు చేసినా నేను క్షమించను శౌర్య అన్నారు వర్మ గారు చిన్నగా…
తాతయ్య నేను చూస్కుంటా మీరు ప్రశాంతంగా ఉండండి అని నువ్వెళ్లు శౌర్య అంటూ ఆ అమ్మాయి నే చూస్తాడు అరణ్య్
అరణ్య్ తననే చూడటం.. చూసిన తనలో ఓ వణుకు.. ఆ వణుకు ని గమనిస్తున్న అరణ్య్ లో ఓ సైడ్ స్మైల్..