బెడ్ మీద రివర్స్ లో పడుకొని ఉంది మేఘ. హెడ్ పెట్టవలసిన వైపు గోడకి కాళ్లు పైకి లేపి పెట్టి గోడని తంతూనే చేతి కట్టు మీద మార్కర్ తో ఏదో రాస్తుంది.
డోర్ సౌండ్ కి తిరిగి చూడడమే అర్జున్ కనిపించడంతో గెట్ అవుట్.. అని అరుస్తూనే లేచిన మేఘ చేతిలోని మార్కర్ అర్జున్ మీదకు విసిరింది.