New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మాంగళ్య బంధం – 95

మాంగళ్య బంధం – 95

కూతురు మాట్లాడిన మాటలకి ముందు షాక్ అయిన భరత్ వెంటనే నవ్వుతూ  ఏమైంది బంగారు తల్లి పొద్దు పొద్దున్నే అమ్మ గురించి ఇలా మాట్లాడుతున్నావు..

 

ఏం చేసింది అమ్మ నిన్ను.. ఎందుకు ఈ బంగారు తల్లికి అమ్మ మీద అంత కోపం వచ్చింది.. ఎందుకు ఈ అమ్మ వద్దని ఇంకో అమ్మని తెచ్చుకుందాం  అంటున్నావు..

 

ఏ నీకు  ఈ అమ్మ నచ్చలేదా బంగారం అని తన తలని స్వీటీ చిన్ని బొజ్జ మీద చిన్నగా రుద్దుతూ  అడిగాడు భరత్..

 

(అర్ధం అయిందిగా మీకు స్వీటీ ఏం మాట్లాడిందో అదే తన అమ్మని మార్చేసి కొత్త అమ్మని తెచ్చుకుందాం అని 😜)

 

భరత్ అలా చేయడంతో  కితకితలు పుట్టి కిలకిల నవ్వేస్తూ  ఊహు ఈ అమ్మ మనకి వద్దు నాన్న.. ఈ అమ్మ ఈమధ్య ఊరికే మమ్మల్ని కోప్పడుతుంది..

 

అవి తినొద్దు ఇవి తినొద్దు అని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది.. నన్ను తమ్ముడ్ని ఎప్పుడు బయటికి వెళ్ళనివ్వదు..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue