New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 10

మై మాఫియా డాన్ – 10

రానాకి అప్పుడు అర్థమైంది అది ఒక ట్రాప్ అని. వెంటనే గది చుట్టూ ఉన్న స్పీకర్ల నుంచి మళ్ళీ అదే నవ్వు వినిపించింది.

 

రానా నీ చెల్లి ఇంట్లోనే క్షేమంగా ఉంది. నిన్ను ఇక్కడికి రప్పించడానికి ఇదంతా ఒక నాటకం. అసలైన ఆట ఇప్పుడే మొదలైంది. 

 

నీ సామ్రాట్ టెక్ సర్వర్స్ ఇప్పుడు నా కంట్రోల్ లో ఉన్నాయి. ఐదు నిమిషాల్లో నీ అండర్ వరల్డ్ డేటా అంతా పోలీస్ కమిషనర్ మెయిల్ కి వెళ్తుంది.

 

 

రానా కోపంతో ఆ గదిలోని సామాన్లన్నీ ధ్వంసం చేశాడు. ఎవడ్రా నువ్వు? బయటకి రా అని అరిచాడు.

కానీ సమాధానం లేదు. 

 

కింద నుంచి సిద్ధార్థ్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ అనిత మేడం ఇంట్లోనే ఉన్నారు. అంతా సేఫ్ కానీ మన మెయిన్ సర్వర్ మీద సైబర్ ఎటాక్ జరుగుతోంది అని చెప్పాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue