రక్షకుడు – 5
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఇంకా చందు వినదు అని పక్క కన్ఫర్మ్ అయ్యేక చాణక్య నీకు రేపు గుర్తు ఉంటుందో ఉండదు నాకు తెలీదు బట్ నా ఇష్టం తోనే నీతో కలుస్తున్నాం నన్ను ఎప్పటికి వదలకు బంగారం అని చెప్తాడు…
సర్వం సిద్ధం అయ్యాక చందు ని ఒకసారి చూస్తాడు తన అంగీకారం కోసం చందు చాణక్య కళ్ళల్లోకి చూస్తూ గుండెల మీద కిస్ చేస్తుంది.
చాణక్య కూడా చందు ని చూస్తూ తనలోకి ప్రవేశిస్తాడు.
చందు కి ఫస్ట్ టైం కాబట్టి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తాయి. అలాగే అమ్మ అని అరవబోతుంది కానీ ఆ పిలుపు బయటికి రాదు.
ఎందుకు అంటే చందు అరుస్తుంది అన్న టైం చాణక్య చందు పెదవులు అందుకుంటాడు కాబట్టి.
చందు చాణక్య వీపు పై గోర్లు దింపేస్తుంది. చందు ఆపేయన నీకు పెయిన్ గా ఉన్నట్టు ఉంది అని అడుగుతాడు చాణక్య.
వద్దు కన్నయ్య నేను బేర్ చెయ్యగలను అని చెప్తుంది చందు.
కన్నయ్య అన్న పేరు దగ్గరే కొద్దీ సేపు ఆగి పోతాడు చాణక్య.
తర్వాత చందు అలాగే కదలకుండా హాగ్ చేసుకుంటాడు. ఒక 5 మినిట్స్ తర్వాత చిన్నగా కదులుతు ఉంటాడు చాణక్య.
చందు చిన్నగా మోన్ చేస్తూ ఉంటుంది.చందు కి పెయిన్ తగ్గకా చాణక్య వేగం పెంచుతాడు ఆలా వల్ల కలయిక 12 స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 5 కి ముగుస్తుంది అప్పటికి చందు బాడీ లో షేంశేషన్ తగ్గుంతుంది.
చాణక్య చందు నుదిటి పైన కిస్ చేసి పక్కకి వాలతాడు.
చందు తన గుండెల పై పడుకోబెట్టుకుని.మార్నింగ్. ఎం గొడవ అవుతుందో ఏంటో అని ఆలోచిస్తూ.అలాగే చందు ని గట్టిగ 🫂 చేసుకుని పడుకుంటాడు చాణక్య…
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మార్నింగ్ విక్రమ్ నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి జిమ్ రూమ్ కి వెళ్తాడు 1 గంట వర్క్ అవుట్ చేసి. కిచెన్ లోకి వెళ్లి ప్రోటీన్ షేక్ చేసుకుంటూ. బంగారం నువ్వు ఎప్పుడు నా లైఫ్ లోకి వచ్చి ఇలా నాకోసం చేస్తావ్ నేను నీ పేస్ డ్రీం లవ్ చూసా కానీ రియల్ గా చూడలేదు.
నువ్వు ఎక్కడ ఉన్నవే అని ఆలోచిస్తూ ప్రోటీన్ షేక్ తాగుతు బెడ్ రూమ్ కి వెళ్లి బాల్కనీ లోకి వెళ్తాడు. ప్రోటీన్ షేక్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి టైం చూస్తాడు విక్కీ.
అప్పటికే 8.30 am అవుతుంది. ఒకసారి చాణక్యకి కాల్ చేస్తాడు.
మనోడు 5 కె పడుకున్నాడు కాబట్టి కాల్ లైఫ్ చెయ్యదు చాణక్య. వీడు ఏంటి ఎర్లీ మార్నింగ్ లేస్తాడు కదా ఇంకా లేవకుండా ఎం చేస్తున్నాడో అనుకుంటూ ఉండగనే రాత్రి జరిగింది గుర్తు వచ్చి చిన్న స్మైల్ వస్తుంది విక్కీ కి. ఎందుకంటే ఒకసారి చాణక్య కి జరిగింది మొత్తం తెలుసు కాబట్టి.
(జరిగింది ఏంటి అంటే విక్కీ చందు కి చెప్పినప్పుడు మనం కూడా తెలుసుకుందాం)
విక్కీ హాస్పిటల్ కి స్టార్ట్ అవుతాడు. అమ్ము కూడా వాళ్ళ నాన్న డాక్టర్ అప్పోయింట్మెంట్ తీసుకున్నాడు అని రెడీ అయ్యి చిన్ను కి చెప్పి హాస్పిటల్ కి తన కార్ లో స్టార్ట్ అవుతుంది..
విక్కీ ఏమో డ్రీం గర్ల్ గురించే థింక్ చేస్తూ డ్రైవ్ చేస్తాడు. ఆలా ముందుకు చూసుకోకుండా అమ్ము కార్ ని గుద్దేస్తాడు కానీ గట్టిగ కాదులే. స్మాల్ ఆక్సిడెంట్ అవుతుంది. అమ్ము కార్ దిగి హేయ్ కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా అని తిడుతుంది విక్కీ ని.
విక్కీ మాత్రం అమ్ము ని అలానే చూస్తాడు తన డ్రీం గర్ల్ తన ముందే ఉంది అంటే నమ్మశక్యం అవ్వడం లేదు విక్కీకి.
హేయ్ తిడుతుంటే ఆలా చూస్తున్నావ్ మీకు ఏమైనా మెంటల్ హ అని దగ్గరికి వెళ్తుంది.
విక్కీ ఆలా అమ్ము దగ్గరికి వస్తుంటే నైట్ డ్రీం లవ్ కిస్ గుర్తుకువచ్చి అమ్ము నడుము పట్టుకొని పెదాలు అందుకుంటాడు విక్కీ.
విక్కీ ఆలా చేస్తాడు అని ఊహించని అమ్ము షాక్ అవుతుంది. అమ్ముకి తన స్పర్శ ఒక దైర్యం లా ఎదో ఒక ఫెయిల్ వస్తుంది. బట్ అది కనిపించనీకుండా. విక్కీ ని దూరం చేసి లాగి ఒకటి పీకుతుంది అమ్ము విక్కీ ని.
నీకు బుద్ది ఉందా ఒక అమ్మాయి కి ఇలా నడిరోడ్డు పై కిస్ చేస్తావ చి me అబ్బాయి లే ఇంత అని తిడుతూ ఉంటుంది.
అప్పటికి కానీ గుర్తు రాదు విక్కీ ఎం చేసాడో అని అమ్ము ని ఇంకా దగ్గరికి లాక్కుని నేనే నీ మొగుణ్ణి ఫిక్స్ అయిపొ బంగారం అని చెప్పి కార్ దగ్గరికి వెళ్తాడు విక్కీ
ఇడియట్ అని తిట్టుకుంటు తన కార్ లవ్ హాస్పిటల్ కి వెళ్తుంది అమ్ము.
అమ్ము ని చుసిన ఆనందం లవ్ హ్యాపీ గా హాస్పిటల్ కి వెళ్తాడు విక్కీ.
కంటిన్యూ….
ఫాలో me క్వీన్ 🌹
స్టోరీ ఎలా ఉందొ ఒక్క కామెంట్ చెయ్యండి ఫ్రెండ్స్….
Swipe left/right or tap the sides to turn pages