New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 13

రావమ్మా.. మహాలక్ష్మి – 13

కొత్త చీర, పూలు రోల్డ్ గోల్డ్ నగలు పట్టుకుని వచ్చింది ప్రణతి ఉదయాన్నే. 

 

అత్తయ్య.. నీ కూతురి కోసం తెచ్చాను.. పెళ్లి చూపులు కదా.. ముస్తాబు చెయ్యాలి గా.. వెటకారం గా అంది ప్రణతి. 

 

ప్రణతి.. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు.. మీ అమ్మ ఒక నిర్ణయం తీసుకున్నాక కాదని చెప్పేంత ధైర్యం మాకెవరికి లేదు.. అంది సీత.

 

అత్తయ్య.. మహా నీ కూతురు.. నీకేం హక్కు లేదంటావ్ ఏంటి?? దాని జీవితం ఇది.. అదైనా.. అవును.. కాదు అని చెప్పాలిగా.. విష్ణు చూస్తే ఏదేదో మాట్లాడుతున్నాడు.. అంది ప్రణతి. 

 

సీత బాధగా ముఖం దించుకుంది. 

 

అప్పుడే గది లోంచి బయటికి వచ్చి.. విష్ణు ఏమంటున్నాడు ప్రణతీ.. అంది మహాలక్ష్మి. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue