New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 10

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 10

రాఖి ఆఫీసు కి ఇంటర్ వ్యూ కోసం వెళ్లిన జాను నీ నేరుగా రాఖి క్యాబిన్ కి పిలిపించుకున్నాడు రాఖి…

 

అక్కడ జాను నీ తన resume ఇవ్వమని అడిగితే రాఖి నీ అక్కడ చూసి షాక్ లో ఉన్న జాను అలా నిలబడిపోయి ఉండే సరికి కోపంతో జాను మిద అరిచాడు రాఖి.

 

దాంతో ఏడుస్తూ….తన resume నీ రాఖి చేతికి ఇచ్చింది జాను .

 

ఆ resume ఒపెన్ చేసిన రాఖి సీరియస్ గా దాన్ని జాను ఫేస్ మిద విసిరి కొట్టాడు.

 

ఆ resume వెళ్లి జాను కుడి చేతికి తగిలి … లైట్ గా గీరుకొని పోయి కింద పడింది.

 

తన సీట్ లో ఉన్న రాఖి కోపంగా జాను నీ చూస్తూ సీట్ లో నుంచి ” ఇడియట్…! కనీసం ఇంటర్ వ్యూ కి వచ్చేటప్పుడు నీ resume తీసుకొని వస్తున్నవో … లేదా వేరే వాళ్ళ resume తీసుకొని వచ్చావో కూడా చెక్ చేసుకోవా..? ” అని అరిచాడు రాఖి అతని బేస్ వాయిస్ తో.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue