New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 13

రూత్ లెస్ మాన్స్టర్ బాబు – 13

 

ఎర్రగా కందిపోయి , అశోక్ చేతి వేళ్ళ అచ్చులు కంది కనిపిస్తున్న జాను నీ చూస్తూ … తనని రెండు చేతులతో ఎత్తుకొని… ” అశోక్ కి ఒక సీరియస్ లుక్ ఇచ్చి …అక్కడ నుంచి జాను నీ కార్ లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు రాఖి.

 

 

 

రాఖి అలా జాను నీ తీసుకొని వెళ్ళడం చూసి అశోక్ కూడా షాక్ అయ్యి అలా నిలబడి జాను నీ తీసుకొని వెళ్తున్న రాఖి నీ చూస్తూ ఉండిపోతాడు.

 

 

 

కార్ లో జాను నీ తీసుకొని వెళ్తున్న రాఖి కూడా అసలు ఎందుకు జాను కి అతను అట్రాక్ట్ అవుతున్నాడు అని ఆలోచిస్తూ జాను నే చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue