విరాట్ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా టిఫిన్ తినకుండా ఉండడమేంట్రా అది తప్పు కన్నా అన్నారు సుజాత గారు
విరాట్ తిన్న ప్లేట్ లోనే చెయ్యి కడుగుతూ నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నానమ్మా ఇందులో ఇంకా మారదు పొద్దున్న ఏమైనా టిఫిన్ తిన్నట్టు తెలియాలి ఇంకొక విరాట్‌ని చూస్తావ్ అంటూ ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విరాట్ ఆఫీస్ కి
వైదేహి అక్కడి నుంచి తిరిగి రూమ్ లోకి వెళ్ళిపోతే రాఘవేంద్ర గారు తింటూ తింటూనే మధ్యలో లేచి చేయి కడిగేసుకున్నారు