New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ రాక్షసి – 4

రౌడీ రాక్షసి – 4

చాక్లెట్ ఇస్తా కానీ బట్ నేను తినిపించినట్టే తినాలి నీకు ఓకే అయితే నాకు ఓకే.

 

వేద హ సరే అని చెప్తుంది. వేద్ రౌడీ ని ఒడిలోకి లాక్కుని చాక్లెట్ కవర్ ఓపెన్ చేసి ఒక పీస్ తీసి వేద పెదవులు దగ్గర పెట్టి పెదాలు అందుకుంటాడు వేద్. 

 

వేద వేద్ ఇలా చేస్తాడు అని అసలు ఊహించదు పాపం ఫస్ట్ షాక్ అయినా తరవాత తనుకూడా ఆ ముద్దుకి రెస్పాండ్ అవుతుంది.

 

 ఒక్కసారి పీస్ చాక్లెట్ ని ఒక 30 మినిట్స్ కిస్ లా మారుస్తాడు వెద్. ఇద్దరిలో ఎవరు తిన్నారో కుడా తెలుకుండానే ఆ చాక్లెట్ కరిగిపోతుంది.

 

30 మినిట్స్ తర్వాత వదిలి కావాలా ఇంకా చాక్లెట్ నాకు ఓకే నీకు ఒకే అయితే అని అడుగుతాడు వేద్.

 

గుర్రుగా చూస్తుంది వేద. చూసింది చాలు పద పడుకుందాం అని వేదాన్ని చేతిల్లోకి తీసుకుంటాడు వేద్. వేద ఇక్కడే పడుకుందాం బాగుంది కదా అంటుంది వేద.

 

సరే అని చెప్పి అక్కడే బెడ్ సెట్ చేస్తాడు వేద్.

 

వేద్ పడుకుని ఉంటే వేద వేద్ మాటలు చెప్తుంది. వేద్ ఊ కొడుతూ ఉంటాడు.

 

వేద వేద్ ని చూస్తూ మనకి ఎంత మంది పిల్లలు పుడతారు అని అడుగుతుంది.

 

 

ఇప్పుడు నీకు ఎందుకు అ డౌట్ వచ్చింది అని అడుగుతాడు వేద్.

 

నాకు ఆన్సర్ చెప్పు వేద్ అని అడుగుతుంది.

 

మనకి పిల్లలు వద్దు అని చెప్తాడు వేద్. ఎందుకు వద్దు నాకు కావాలి అని అడుగుతుంది వేద.

 

వద్దు అన్న కదా పడుకో సైలెంట్ గా అని సీరియస్ గా చెప్తాడు వేద్.

 

వేద అలిగి వేద్ కి దూరం గా పడుకుంటుంది.

 

వేద్ అబ్బా అలకే ఆహా అని వేదని దగ్గరికి లాక్కుని తనమీదకి వంగి నువ్వు బాధ పడితే నేను చూడలేను వేద అర్థం చేస్కో రౌడీ అని అంటాడు వేద్.

 

వేద వేద్ ని చూస్తూ అమ్మ అవడం ఒక వారం వేద్ నువ్వు ఆ బాధే చూస్తున్నావ్ కానీ మన ప్రకి ప్రతి రూపం వాళ్ళు. మనల్ని అమ్మ నాన్న అని పిలిస్తే ఎంత బాగుంటుంది నేను అనాధ ని వేద్ నాకు ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి.

 

ఇంకోసారి అనాధ అన్నావ్ అంటే మూతి పగలకొడతా మూసుకొని పడుకో అని పక్కకి కళ్ళుమూసుకుంటాడు వేద్.

 

 

వేద వేద్ దగ్గరికి వెళ్లి కోపం వచ్చిందా అని చిన్నగా నోస్ దగ్గర కోరుకుతుంది వేద.

 

రౌడీ పడుకో అని అంటాడు వేద్ నువ్వు ఇలా సీరియస్ గా ఉంటే నాకి నిద్ర రాదు వేద్ ఇంకా ఎప్పుడు ఇలా మాట్లాడాను వదిలేయ్ వేద్. నాకోసమ్ ఒకసారి నవ్వు అని అడుగుతుంది వేద.

 

వేద ని తన పైకి లాక్కుని పెదాలు అందుకుంటాడు వేద్ ఆ ముద్దులో బాధ కనిపిస్తుంది వేద కి వేద్ కి దూరం జరిగి ఇప్పుడు ఏమైంది ఎందుకు నువ్వు బాధ పడుతున్నావ్.

 

 

నేను బానే ఉన్న వేద్ నువ్వు ఉన్నావ్ కదా నాకు ఇంకా ఎవరు వద్దు అని హాగ్ చేసుకుంటుంది వేద.

 

వేద్ సైలెంట్ గా వేద జోకుడుతూ ఉంటే వేద నిద్ర పోతుంది. వేద నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా ఎత్తుకుని లిఫ్ట్ లవ్ వాళ్ళ ఫ్లోర్ కి వెళ్లి తనని బెడ్ పై పడుకో బెట్టి. బేడీషీట్ కప్పి నుదిటి పై ముద్దు పెట్టి ఐ లవ్ యూ రౌడీ అంటాడు వేద్.

 

వేద నిద్ర లో కుడా ఐ లవ్ యూ two అని చెప్తుంది. అది విన్న వేద్ పెదవుల పై చిరునవ్వు వస్తుంది.

 

 

వేద్ అక్కడి నుంచి బాల్కనిలోకి వెళ్లి సిగరెట్ వెలిగిస్తాడు వేద్. వేద ఆలా అనాధ అనడం అసలు నచ్చలేదు వేద్ కి ఆలా ఒక హాఫ్ నౌర్ ఉన్న వేద్ మళ్ళీ లోపలికి వెళ్లి వేద్ పక్కన పడుకుని తననే చూస్తూ కళ్ళుమూసుకొని నిద్ర పోతాడు వేద్.

 

 

మార్నింగ్ ఎప్పటిలా 5 కె నిద్ర లేస్తాడు వేద్ లేచి వేద ని చుస్తే సగం బాడీ వేద్ మీద ఆరంగా పడుకుని ఉంటుంది వేద.

 

 

గుడ్ మార్నింగ్ రౌడీ అని నుదిటి ముద్దు పెట్టి పెదలా పై పెక్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు వేద్.

 

ఫ్రెష్ అయ్యి వచ్చి వేద ని చూసి జిమ్ రూమ్ కి వెళ్తాడు వేద్.

 

 

వేద్ వెళ్లిన పడి నిమిషాలకే లేచిన వేద వేద్ కోసం చూస్తుంది పక్కన ఉండదు వేద్. వేద వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి కిందకి వెళ్లి ప్రోటీన్ షేక్ చేసుకుని తనకోసం కాఫీ చేసుకుని పైకి జిమ్ రూమ్ కి వెళ్తుంది వేద.

 

అవి రెండు పక్కన పెట్టి వేద్ పుష్ అప్స్ చేస్తూ ఉంటే వెళ్లి వేద్ పైన పడుకుంటుంది వేద.

 

హేయ్ రౌడీ పడతావ్ అని అంటాడు వేద్. ledhu లే వేద్ అని అలాగే గట్టిగ పట్టుకొని అలాగే పడుకుంటుంది వేద.

 

రౌడీ జాగ్రత అని అలాగే పుష్ అప్స్ చేస్తాడు ఆలా చేసాక ఒక 15 మినిట్స్ కి వేద ని జాగ్రత్త గా పడుకొని కిందకి లాక్కుంటాడు వేద్.

 

మళ్ళీ వేద్ వేదని రివర్స్  చేసి ఇప్పుడు వేద్ కిందకి వేద పైన ఉంటారు.

 

 

పుష్ అప్స్ తీ ఒక 20 చాలు అని చెప్తాడు వేద్.

అలాగే అని చెప్పిన వేద వేద్ పై నుంచి పుషప్స్ తీస్తుంది. ప్రతి సారి వేద సాఫ్ట్ బాడీ వేద్ బేర్ బాడీ ని తగులుతుంటే వేద్ ఫీలింగ్స్ డిస్కో చేస్తాయి.

 

 

వేద అలాగే 20 పుషప్స్ తీసి అలాగే వేద్ పై పడుకుంటుంది.

 

 కంటిన్యూ….

 

స్టోరీ నచ్చితే ఒక్క కామెంట్… 😩😩😩😩😩