లేడీ టైగర్ లవ్😉💞💞💞💞 – 4
……. 💖
మోర్నీగ్ లేచి …. ఇప్పటిలాగానే….
రేడియేయి..
కిందికి వస్తుంది త్రిపుర….
కానీ హాల్లో చూడగా….
వాళ్ళు అముమ్మ….
ఆమె కొడుకుతో మాట్లాతు కపిస్తుంది….
అధి చుసిన త్రిపుర… ఎర్ర బడా కళ్ళతో
😡😡 కోపంగా చూసి…
ఒక్కసారిగా వచ్చి … డైనింగ్ టేబుల్ పైన పెట్టినా… టిఫిన్ నీ విసిరి కొడుతుంది కోపంగా… 😡😡….
ఆపడికే ఆ.. ముసలావిడ… భయంతో… నీళ్లకుపోతుంది.
త్రిపుర ఫస్టుగా వచ్చి ఫోన్ తీసుకుకొని.. పగలకొట్టి… అక్కనుంచి..
కోపంగా బయటకు వచ్చి ఒక 2నిముషాలు బయట కోపాన్ని కంట్రోల్ చేసుకొని… మళ్ళీ
లోపలకు వెళ్లి … వాళ్ళ అముమ్మ ముందు కూర్చొని తన చేతులు పట్టుకొని బాధగా చూస్తూ……
అముమ్మ నీకు తెలుసుకదా… వాళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదాని… అయినా నాకు నచ్చని వాళ్ళతో అందుకని మాట్లాడతావ్..
మనం కష్టాల్లో వున్నప్పుడు .. ఒకడుకోడా రాలేదు…. అవి అన్ని మర్చిపోయాయావ…
ఇప్పుడు మనం ఒక స్టేటస్ కీ వచ్చాక గుర్తుతుకువచ్చామా…. నీ కొడుకు, కోడలికి….
చూడు… అముమ్మ. నువ్వు మర్చిపోయాయావేమో… కానీ నేను మాత్రం మరచిపోను….. నీకు అంతగా గుర్తుకు వస్తే….
నన్ను వదిలేసి వేళ్ళు నీ కొడుకుక్కడికి….
ఇన్ని రోజులు నాకు నువ్వు తప్ప యవ్వరు లేరు.. అనే … బతికాను…. ఇప్పుడు నువ్వు లేవనుకొనే బతుకుతాను….
అంతే కానీ ఈలా నాకు తెలియకొండ వాళ్ళతో
మాటలాడి నన్ను బాధ పెట్టాకూ…….. అని కోపంగా అంటుంది త్రిపుర 😠…….
ఆమె కళ్ళనిండా నీళ్లు తెచ్చుకొని…. 🥺…
నాకూ నువ్వు తప్ప ఎవరు ఎక్కువ కాదు
బుజమ్మ…. అని బాధగా చెప్పుతుంది….
ఇంకా కాసేపు త్రిపుర అక్కడే కూర్చొని వాళ్ళ అముమ్మను.. ఓదార్పు చెప్పి .. టిఫిన్ తినే వరకు ఉండి…. జాగ్రత్తలు చెప్పి… ఆఫీస్ కూ… వెళ్లాలని చెప్పి బయటకు వస్తుంది…
అప్పడికే వచ్చిన మురళిని చూసి….
ఆఫీస్ స్టార్ట్ అవుతారు ఇద్దరు….
అలా వెళుతున్న దారి మధ్యలో త్రిపురాని గమస్థు ఉంటాడు మురళి….
ఇందుకో మూడీగా ఉందని గమంచి…..
సాంగ్స్ పెడతాడు….
ఇంకా త్రిపుర కీ రిలాక్స్ గా సాంగ్స్ వింటూ..
తలను వెనక సిటుకు అనించి కళ్ళు మూసుకొని విందుంది…..
ఇంకా ఆఫీస్ రావడంతో నార్మల్ అయి .. అప్పటి లాగే చాలా ఆటిట్యూడ్ గా స్టైల్ గా వెళ్తుంది లోపలికి…..
ఇక్కడ మన క్రిష్ కూడా తన ఆఫీస్ లో బిజీగా
ఒంటాడు….
అలా లంచ్ టయం వతుంది… అని తన pa’
కూడా లంచ్ చేసి క్రిష్ కీ జ్యూస్ కావాలని..
తీసుకు కొని తన క్యాబిన్ కు వెళ్లి క్రిష్ కి జ్యూస్ ఇచ్చి బయటికి వస్తాడు….
క్రిష్ లంచ్ టైం లో అప్పుడప్పుడు తినకుండా ఇలా జ్యూస్ తాగుతారు లేండి…
ఇక్కడ మన త్రిపుర మాత్రం లంచ్ టైంలో కూడా స్క్రిప్ చేసి మరి బాగా హెవీ వర్క్ ఉండడం వల్ల వర్క్ లో మునిగిపోతుంది
లంచ్ టైం అయింది అని మురళి చెప్తున్నా కానీ వినకుండా లంచ్ స్క్రిప్ చేసి ఓన్లీ లెమన్ జ్యూస్ ఒక్కటి తాగి వర్క్ చేసుకుంటుంది….
అలా ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ సెవెన్ సిక్స్ అవుతుంది….
ఇక్కడ క్రిష్ కీ వర్క్ అయిపోవడంతో…
బాల్కనీకి వచ్చి సిగరెట్ తాగుతూ…
ఉంటే గుర్తుకు వస్తుంది త్రిపుర….
మనసులో మాత్రం…. ఇది నన్ను డిస్టర్బ్ చేసింది… అది మాత్రం మంచిగనే వర్క్ చేసుకుంటుంది. పదేపదే ఎందుకు గుర్తుకొస్తుంది ఇలా నాకు అనాలోచిస్తాడు…
ఎందుకు త్రిపురతో మాట్లాడాలని తన pa’ కీ కాల్ చేస్తాడు…
మురళి ఫోన్ లిఫ్ట్ చేసి…
హలో అంటాడు అనొన్ అవ్వడంతో గుర్తుపట్టక…..
అటు నుంచి క్రిష్ మాట్లాడిన సౌండ్ విని షాక్ అవుతాడు కొంచెం….
నేను మీ మేడం తో మాట్లాడాలి ఫోన్ ఇవ్వు అని బేస్ వాయిస్ తో చెప్తాడు క్రిష్..
ఓకే అని మురళి త్రిపుర కి ఫోన్ ఇస్తాడు….
కొంచెం అనుమానం గానే ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని హలో అంటుంది త్రిపుర……
అటు నుంచి క్రిష్ వాయిస్ వినంగానే కళ్ళు ఎర్రబడతాయి…. కోపంగా హూ ఆర్ యు అని బేస్ వాయిస్ తో అంటుంది…..
కన్నింగ నవ్వుకుంటూ నేను బేబీ క్రిష్ ని అంటాడు….
బేబీ ఏంటి బేబీ ఏమవుతారు… అని మీకు నాకంటూ ఒక పేరు ఉంది త్రిపుర అని పిలువు అనుకోకుండా చెప్తుంది త్రిపుర…..
ఓ అవునా…. ఓకే మిస్ త్రిపుర….అని మళ్ళీ ఏంచేస్తునవ్…. అని అడుగుతాడు…. ఉల్గా…
నేను ఏం చేస్తే నీకెందుకు మిస్టర్….. నీ పని ఏదో ఎందుకు ఫోన్ చేశారు అది చెప్పి మాట్లాడి పెట్టండి….. అంతే నా పర్సనల్ లైఫ్ లో మీకు అవసరం లేదు అని బేస్ వాయిస్ తో చెప్తుంది అంతే పొగరుగా…..
నీకు అసలు హాట్ లేదే నన్ను డిస్టర్బ్ చేసింది గాక ఇంకా నా మీద కోప్పడతావా…. సరేలే ఏదో నేను నీతో గొంతు వినాలని ఉంది ఉంది సరే బాయ్ అని పెట్టేస్తాడు….
త్రిపుర కొద్దీ అయోమయంలో పడుతుంది..
వీడు ఎందుకు ఫోన్ చేశారు ఇప్పుడు ఎందుకు మాట్లాడు పెట్టేస్తుడు.. 🤔… అని ఆలోచిస్తుంది…
మన క్రిష్ మాత్రం కావాలని ఆలోచనలో పడేయడానికి ఫోన్ చేసి ఒక మాట మాట్లాడి త్రిపురాని ఈసికించి ఫోన్ పెట్టేస్తాడు…,😜…. కర్నింగ్ గా నవ్వుకుంటూ సిగరెట్ కాల్ చేసి వర్క్ లో బిజీ అవుతాడు….
ఎప్పుడు గంభీరంగా ఒండే క్రిష్ …. త్రిపుర విషయంలో జోక్ ఇలా నాటిక మాట్లాడుతూ టైం పాస్ చేస్తే తన గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉన్న క్రిష్ నీ డౌట్ గా చూస్తాడు తన pa”’…..
ఏంటి అలా చూస్తున్నావ్ అని మళ్లీ అప్పుడుకప్పుడు మూవ్ చేయి కోపంగా చేస్తాడు క్రిష్…
అబ్బే ఏం లేస్తారు ఊరికినే అంటాడు….
( కానీ మనసులో మాత్రం…. 🤔🤔…)
అలా ఈవినింగ్ అయిపోతుంది 8 అవుతుంది…
ఆఫీసులో వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళుతున్న.. త్రిపుర కీ ….. మధ్యలో ఆగి ఒక హోటల్ కి వెళ్తుంది.
..
అప్పుడు మురళి కూడా అర్థం అవుతుంది ఏదో గుర్తుకు వచ్చింది మేడంకి అని…
హోటల్లోకి వెళ్లి అక్కడ ఒక టేబుల్ ముందు కూర్చొని మురళికి సైగ చేస్తుంది….ఇక్కడ ఉన్న హర్ష అనే ఒక చిన్న అబ్బాయి ఇటు తీసుకురా అని…
ఆ అబ్బాయి ఎవరు అంటే….
ఇంతకుముందు వచ్చినప్పుడు తన కష్టాలని చెప్పుకుంటూ త్రిపురతో కొంచెం మాట్లాడి ఫ్రీ అయ్యాడన్నమాట తను ఎవరో త్రిపుర ఎవరో ఆ అబ్బాయికి తెలియదు
అలా ఒక అక్క లాగా తన కష్టాలన్నీ చెప్పుకున్నా డు.
తన కష్టాలన్నీ చూసి ఇంట్లో పరిస్థితి బాలేదు తన అబ్బాయి ఒక్కడే కష్టపడి తన కుటుంబాన్ని పోషిస్తున్నాడని అర్థం చేసుకొని మళ్లీ వచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ తోటి నేను ముందు ఉంటానని మాట ఇచ్చి వెళ్ళిపోతుంది త్రిపుర….
అది గుర్తుకు వచ్చి హోటల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది అబ్బాయి కోసం…
ఆ హర్ష కి టెన్ ఇయర్స్ ఉంటాయి అంతే చిన్న వయసులోనే కష్టపడుతున్నా ఉంటాడు నా ఫ్యామిలీ కోసం హోటల్లో సప్లై చేస్తూ….
మురళి హర్షాన్ని తీసుకోవచ్చు త్రిపురకి చూపిస్తాడు…
త్రిపురాని చూడంగానే హర్ష హ్యాపీగా ఫీల్ అవుతూ…
అక్క నువ్వా ఎన్ని రోజులు అవుతుంది అక్క నిన్ను చూసి ఎలా ఉన్నావ్ అక్క బాగున్నావా అని ఆప్యాయంగా పలకరిస్తాడు….
నేను బానే ఉన్నాను హర్ష నువ్వు ఎలా ఉన్నావ్ అని పలకరించి తన పక్కనే టేబుల్ లో కూర్చోమని చెప్తుంది…
అలా ఒక హాఫ్ ఎన్ అవర్ హర్ష తో మాట్లాడి తన బాధలన్నీ పంచుకొని నార్మల్గా అయ్యి ఒక జ్యూస్ కూడా ఆఫర్ ఇచ్చి తాగమని చెప్పి….. తాను వెళ్లే టైమ్కీ … ఒక బ్యాగ్ ని హర్ష చేతిలో పెడుతుంది….
దాన్ని తీసుకొని అయోమయంగా బ్యాక్ ఓపెన్ చేస్తాడు….
ఓపెన్ చేసిన హర్ష దాంట్లో డబ్బు కట్టలు ఉండడం చూసి ఆశ్చర్యపోయి కళ్లనిండా నీళ్లు తెచ్చుకుని త్రిపుర నీ హగ్ చేసుకుంటాడు….
త్రిపుర హర్షణ ఓదార్చి డబ్బు తీసుకోమని చెప్పి జాగ్రత్తలు చెప్పి నేను ఇచ్చినట్టు ఎవరికి చెప్పకు అని కూడా చెప్పి వెళ్ళిపోతుంది….
బయటికి వచ్చిన త్రిపురాని మురళి ఆపి…
ఎందుకు త్రిపుర ఇంకా ఎంత మంచితనంతో ఇలా ఉంటావు మళ్ళీ బయటకు మాత్రం కోపంగా ఉంటావు పాత జ్ఞాపకాలు విడిచిపెట్టి అందరితో నార్మల్ గా ఉండొచ్చు కదా త్రిపుర అని ఫ్రెండ్లీగా అడుగుతాడు….
త్రిపుర మాత్రం ఇలా ఉంటాను కాబట్టే ఇంత మందిలో ఈ కాలంలో బతకగలిగాను మురళి…
లేకపోతే నన్ను ఒక ఆడపిల్లని చూడకుండా నామరూపాలు లేకుండా ఈ మధ్యలో ఎదుర్కొన్న దండాలను వీళ్ళ చేతిలో నలిగిపోయేదాన్ని ఇలా ఉన్నాను కాబట్టే ఇప్పటికీ అందరి అందరికీ నేనంటే భయమే ఇలానే మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా ఆడపిల్లని నార్మల్ గా ఉంటే అందరికీ అలసిపోతూ ఉంటారు….
అని బేస్ వాయిస్ తో చెప్పి
.
ఇంటికి వెళ్ళిపోతారు….
ఇంక మురళి కూడా తన ఇంటికి వెళ్లి పోతారు..
ఇంట్లోకి వెళ్లిన త్రిపురకి చాలా భామ హాల్లో కూర్చొని త్రిపుర కోసం వెయిట్ చేస్తూ ఉండటం గమనిస్తుంది….
వాళ్ళ అమ్మమ్మ పక్కనే కూర్చొని భుజం మీద చెయ్యి వేసి తన ఒడిలో తన భుజం మీద కాసేపు సేద తీర్చుకుంటుంది….
కాసేపటికి నార్మల్ అయ్యి లేసి వాళ్ళ అమ్మమ్మతో కాసేపు ముచ్చట్లు చెప్పి….
డిన్నర్ చేసేసి వెళ్లి పడుకుంటారు…
తన రూమ్ లోకి వచ్చిన త్రిపుర వాళ్ళ అమ్మమ్మ…
త్రిపుర వెళ్ళిపోయాక…
తన రూమ్ లోకి వెళ్లి…. ఆలోచిస్తూ ఆలోచనలో పడిపోతుంది….
నా ఫ్యామిలీ ఎప్పుడు కలుస్తుందో నా కొడుకు కోడలికి మా ఇంట్లోకి ఈ త్రిపుర ఎప్పుడు కలుస్తుందో వీళ్ళతో ఎప్పుడు సంబంధం పెట్టుకుంటుందో వాళ్ళిద్దర్నీ హ్యాపీగా చూడాలని అనుకుంటూ ఉంటుంది…..
అంత కలలు కనినా అవి మొదటి కలలే అనుకోని ఒక నిట్టూర్పు విడిచి మళ్లీ పడుకుంటుంది…..
అలా తెల్లవారిపోతుంది…..
అలా పొద్దున్నే లేచి త్రిపుర కి.
ఒక ఈమెయిల్ వస్తుంది…. ఆ ఈమెయిల్ చూసి షాక్ అయ్యి కోపంతో త్రిపుర తీసుకొని క్రిష్ కి కాల్ చేస్తుంది…..
( అదే ఎక్స్పెక్ట్ చేస్తున్న క్రిష్ కమింగ్ గా నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు…..
( ఏం జరుగుతుందో మెసేజ్ చేస్తాను…
అప్పటివరకు నెక్స్ట్ పార్ట్ ల కోసం వెయిట్ చేయండి
అలాగే ఈ పాట ఎలా ఉందో కామెంట్ చేయండి
మన త్రిపుర క్రిష్ ఇద్దరు కలుస్తారా వాళ్ళ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుస్తుంది…)
💞💞💞💞
Swipe left/right or tap the sides to turn pages