New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వద్దన్నా వదిలేస్తానా..? – 19

వద్దన్నా వదిలేస్తానా..? – 19

వద్దన్నా వదిలేస్తానా @19

 

విరాట్ గురించి అడిగితే..” ఎక్కడ సినిమా తర్వాత తాము బీర్ తాగిన విషయం బయట పడుతుందో అని, సినిమా అయిపోగానే మేము వెళ్లిపోయాం బామ్మ.. విరాట్ మహి ఇంటికి వెళ్ళాడు “ అని చెప్పేసాడు వాడిని వాడు సేవ్ చేసుకోవడానికి.

 

 

అది విన్న భానుమతి గారు కొడుకు మొహం చూస్తూ…”ఇప్పుడేం అంటావ్ రా.?” అన్నట్టు అడుగుతుంది కళ్ళతోనే.

 

 

“ కానీ అమ్మ నేను నిజమే చెప్తున్నా.. అక్కడ మన విరాట్ లేడు.. నేను ఇంట్లోకి వెళ్లి చూశాను కదా.!” అన్నాడు జనార్దన్.

 

 

“ అవునా జనా.?? నువ్వు చూసింది ఏంటో, నీకు కనబడిందేంటో, నేనిప్పుడు చూపించేది ఏంటో..? ఒక్కసారి నీ కళ్ళతో నువ్వు చూద్దువు గాని పద..!” అని సోఫాలోంచి లేచింది భానుమతి.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue