ఆగమనం…..
ఆ నవ్వడంతో సిక్స్ ఫీట్ కి అప్పటి వరకు వద్దు వద్దు అని కంట్రోల్ చేసిన కోపమంత వరదల పొంగు కొచ్చి పొట్టి దాని చెంప మీద అతని ఐదు వేళ్ళు అచ్చు పడేలా చేసింది.
నేను ఇంత సీరియస్ గా ఓపిగ్గా చెప్తుంటే నీకు నవ్వులాటగా ఉందా? నేను చెప్పిన దానిలో నీకు అంత పెద్ద జోక్ ఏం కనిపించింది?
ఆడపిల్లవి తెలిసి తెలియని తనంతో పిచ్చి వేషాలు వేస్తున్నవు.. లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను చెప్తుంటే
ఎందుకే నీకు అంత నవ్వొస్తుందని ఫుల్ ప్రస్టేట్ అవుతూ గెట్ అవుట్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటూ అప్పటివరకు కొట్టడంతో ఉంచిన తలని పైకెత్తిన పొట్టి పాప కళ్ళల్లో నీళ్లు చూసి అరవడం ఆపేసాడు.