New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 5

విధి కలిపిన బంధం – 5

ఆ మూట ని ఎవరు చూడలేదు అలా కొన్ని గంటలు అక్కడే ఉంది…. అప్పుడే ఒక పిల్లోడు దాని పక్కన నుంచే వెళ్తూ ఉండగా…. ఎదో స్మెల్ వచ్చింది అది గమనించి ముక్కు మూసుకొని చుట్టూ చూసాడు….

 

 

 

ఎక్కడ చూసిన కనిపించలేదు ఇంక ఏంటో లే అనుకోని వెళ్ళబోతుండగా అప్పుడే ఒక పక్కకి కొంచెం మూలగా ఎదో నల్లటి ది మూట లో ఉన్నట్టు కనిపించింది…. అది చూసి దాని దగ్గరికి వెళ్ళాడు….

 

 

 

దగ్గరికి వెళ్లే కొద్దీ ఇంకా వాసన ఎక్కువగా రావడం గమనించాడు…. ఇంక వెంటనే అక్కడ నుంచి పరిగెత్తి కొంచెం దూరంగా షాప్ లు ఉంటే అక్కడికి పరిగెత్తుకొని వెళ్లి విషయం చెప్పాడు….

 

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue