రేయన్ష్ me కర్మ కి ఇలా చేసుకుంటున్నారు నిజం ఒప్పుకుంటే ఈ బాధ ఉండదు కదా.
రిషి ని ఎత్తుకుని వాష్ రూంకి తీసుకెళ్లి బాత్ టబు లో వేసి రిషి పైకి వెళ్లి మెడ మీద గట్టిగ కోరుకుతాడు రేయన్ష్.
రిషి అమ్మాయి అంటూ కళ్ళు తెరుస్తుంది. ఏంటే ఎదో ఒక సారి ఇంటిమేట్ కె బెడ్ ఎక్కవ్ అంటే వీడు ఎర్రి బాగులోడు నేను యాక్ట్ చేసి బెడ్ పైన ఉంటే బాగా తపోయించుకోవచ్చు అని ప్లాన్ వేసావ్ ఆ వేషాలు లు ఎం కుదరవు. నువ్వు ఎలా ఉన్న నాపనులు అన్ని నువ్వే చెయ్యాలి లేకపోతె నిజం చెప్పాలి.
రిషి కోపం గా రేయన్ష్ ని చూసి చెప్పను కదా నాకు తెలీదు అని మేము ఏ తప్పు చెయ్యలేదు రేయన్ష్.
ఆ మాట పూర్తి కాకముందే రిషి గొంతు పట్టుకుంటాడు మన రాక్షస్.