రియాన్స్ లేచి చుట్టూ చూస్తాడు ఒక మూల పడుకున్నా రిషి ని చూసి బాధ అనిపిస్తుంది.
కానీ వాళ్ళు చేసింది వ్రాంగని తను చేసేది రైట్ అని లేచి వాష్ రూమ్ కి వెళ్లి నీళ్లు తెచ్చి రిషి మింద వేస్తాడు ఉండదు ఇదేంటి నీళ్లు పోసినా లేవలేదు అని దగ్గరికి వెళ్తే ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది డాక్టర్ కాల్ చేసి రమ్మని చెప్పి రిషికి ఒక టీ షర్ట్ వేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు.
డాక్టర్ డోర్ నాక్ చేస్తుంది ఓపెన్ చేసి రిషి ని చూపించి చెక్ చేయమని చెప్తాడు డాక్టర్ రిషి ని చూసి సార్ నిన్నే కదా చెప్పాను వన్ మంత్ దూరంగా ఉండమని అంటుంది.
ఒక సీరియస్ చూపు చూస్తాడు డాక్టర్ ని సైలెంట్ గా ట్రీట్మెంట్ చేసి ఆయింట్మెంట్ టాబ్లెట్స్ ఇచ్చి మినిమం సాఫ్ట్ గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి లేకపోతే వన్ మంత్ దూరంగా ఉండమని చెప్తుంది.
స్పృహలోకి వన్ అవర్ లో వస్తుంది సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది రాక్షసు అవేం పట్టించుకోకుండా మెడిసిన్ ఆయింట్మెంట్ టేబుల్ మీద పెట్టి రిషిని ఎత్తుకొని పోయి వాష్ రూమ్ లో హాట్ వాటర్ ట్యాబ్ లో పడుకోబెట్టి స్నానం చేపించి బయటికి తీసుకుని వచ్చి టవల్తో తుడిచి ఆయింట్మెంట్ రాసి మెయిడ్ కి కాల్ చేసి పాలు తీసుకు రమ్మని చెప్తాడు ఫైవ్ మినిట్స్ కి పాలు తీసుకొని వస్తుంది ఆ పాలల్లో మెడిసిన్ కలిపి రిషి ని కూర్చోబెట్టి మెల్లిగా తాపించి పడుకోపెట్టి బెడ్ షీట్ కప్పి కిందకు వస్తాడు.