New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 5

హిస్ లస్ట్ అండ్ హర్ లవ్ 💕 – 5

 యశస్వి అద్వైత్ 💕 పూర్ణిమ

యష్ దగ్గరగా వస్తూ ఉంటె అతని ఇంటెన్సీషన్ ఏంటో అర్థం అయిన పూర్ణిమ రెండు చేతులుతో యష్ నీ మళ్ళీ దూరం తొసి ఈ సారి ఇంకా గట్టిగా ఒక స్ట్రాంగ్ చెంప దెబ్బ గిఫ్ట్ ఇచ్చింది.

 

ఒక పది నిమిషాల తర్వాత యష్ కోపంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటె…..

 

బ్యాక్ సీట్ లో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది పూర్ణిమ…

 

కొంత దూరం వెళ్ళాక కార్ నీ  ఒక సైడ్ కి ఆపి కిందకి దిగి వాళ్ళ మేనేజర్ కి కాల్ చేసి మీటింగ్ పోస్ట్ పోన్ చెయ్యమని చెప్పి , ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి కార్ లో ఉన్న పూర్ణిమ దగ్గరికి వెళ్లి….

 

బ్యాక్ సీట్ లో ఆమె పక్కనే కూర్చుని శాడిస్ట్ నవ్వు ఒకటి నవ్వుతూ , పూర్ణిమ పెదాలు టచ్ చేస్తూ….

 

” ఇప్పుడు కానీ నువ్వు నాకు రెండు ముద్దులు ఇచ్చావ్ అనుకో నువ్వు హ్యాపీగా వెళ్లి నీ ఎగ్జామ్ రాసుకోవచ్చు…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue